Home
Health Benefits
Health Benefits News
-
Weight Loss : మెంతులతో ఇలా చేస్తే చాలు.. ఎంత పెద్ద పొట్ట ఉన్నా మంచులా కరిగిపోతుంది..
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల చర్యలు తీసుకుంటుంటారు. కొంతమంది జిమ్‌లల్లో గంటల తరబడి చెమటలు చిందిస్తుంటే.. మరి కొంతమంది తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ డైటింగ్ చేస్తుంటారు… అయిన పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇంటి చిట్కాలను పాలో అవుతున్నారు.. ఇప్పుడు అందరు ఇంటి చిట్కాలను పాటిస్తున్నారు .. ఈరోజు మనం మెంతులతో బరువు తగ్గడం ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మెంతులు… -
Sweet Corn : స్వీట్ కార్న్ చేసే మేలు తెలిస్తే.. అసలు వదలరు..!
మొక్క జొన్నలు ప్రస్తుతం ఏడాది పొడవునా పండిస్తారు.. ఇప్పుడు ఎక్కడ చూసిన దొరుకుతున్నాయి.. ముఖ్యంగా స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండడమే కాదు.. దీన్ని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తారు కూడా. వీటితో పలు వంటకాలను చేయవచ్చు. స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపంలో తింటారు. అయితే స్వీట్ కార్న్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..… -
Health Tips : నిమ్మతోక్కలను పడేస్తున్నారా? ఇది తెలిస్తే అస్సలు పడేయ్యరు..
నిమ్మకాయల్లో విటమిన్ c అధికంగా ఉంటుంది.. అందుకే నిమ్మరసం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.. నిమ్మకాయల్లో మాత్రమే కాదు.. తొక్కల్లో కూడా పోషక విలువలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..తొక్కల్లో C విటమిన్‌తోపాటూ.. కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. అందుకే నిమ్మ తొక్కలను మనం పారేయకుండా.. జుట్టు, చర్మానికి, ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇమ్యూనిటీని పెంచడానికి కూడా అవి ఉపయోగపడతాయి.. ఈ తొక్కల్లో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. *. నిమ్మతొక్కలతో చర్మంపై… -
Rice Water Health Benefits: గంజి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఇక వదలరు..
ఒకప్పుడు మనుషుల ఆహారపు అలవాట్లు బాగుండేది.. అందుకే ఆ కాలం వాళ్లు వంద సంవత్సరాలు పైగా బ్రతికేవారు.. వాళ్లు తీసుకొనే ఆహారం అంతగా పోషకాలు కలిగి ఉండేది.. మనం అన్నం చేస్తున్నప్పుడు వండిన తర్వాత అందులో నుంచి వచ్చే గంజిని పారబోస్తూ ఉంటారు. కానీ రోజుల్లో అన్నం వండిన తర్వాత వచ్చిన గంజిలో కాస్త ఉప్పు, నిమ్మ రసం కలిపి తాగుతుండేవాళ్లు.. అది చాలా బలం.. అందుకే పూర్వికులు చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు.. కాలక్రమేనా గంజిని… -
Health Tips: కరివేపాకును ఇలా వాడితే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా?
కరివేపాకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి కూరలోనూ కనిపిస్తుంది.. అయితే అందరు దాన్ని తినకుండా పక్కన తీసిపడేస్తారు.. అందుకే చాలా మంది కరివేపాకును పొడిగా చేస్తారు.. లేదా రైస్ చేసుకొని తింటారు.. దీన్ని ఎక్కువగా బాలింతలకు పెడతారు. అయితే నిజానికి ఈ ఆకులను చాలామంది కూరల్లో నుంచి తీసి పడేస్తారు. కానీ దీని వల్ల మనకు అనేక లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.. కరివేపాకుతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కరివేపాకు వల్ల కేవలం… -
Health Tips:రోజూ పప్పు తింటున్నారా? ఏమౌతుందో తెలుసా?
పప్పులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.. ఇందులో పెద్ద మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది. శాకాహారులు ప్రొటీన్ లోపాన్ని తీర్చడానికి పప్పులు ఎక్కువగా తినమని సలహా ఇస్తారు.. తృణ దాన్యాలలో ఒకటి పెసరపప్పు.. పెసరపప్పులో అనేక పోషకాలతో పాటు జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇది ఆయుర్వేదంలో సాత్విక ఆహారంగా పరిగణించబడుతుంది. ఈ పెసరపప్పులో ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు… -
Health Tips : ఉదయాన్నే కాల్చిన వెల్లుల్లి రెబ్బలను తింటే ఏమౌతుందో తెలుసా?
మనం వంటల్లో ఘాటు, సువాసన కోసం వాడే వెల్లుల్లి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది.. వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వెల్లుల్లి తింటే ఎన్నో అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.. రోజుకి రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే చాలు. అయితే పచ్చి వెల్లుల్లిని తినటం కష్టమే. అందువల్ల నూనె లేకుండా డ్రై గా కాల్చిన… -
Green Tea: గ్రీన్ టీతో ఎన్ని లాభాలో తెలుసా..!
ఇటీవలే గ్రీన్ టీని ఎక్కువ మంది తాగడానికి ఇష్టపడుతున్నారు. ఇది తాగడం వలన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి. -
Anjeer : అంజీర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే..అస్సలు వదలరు..!
అంజీరా గురించి అందరికి తెలుసు.. పోషకాల నిధి.. ఎన్నో రోగాలను నయం చేస్తాయి.. పచ్చి పండ్లను తినడం తో పాటు, ఎండిన పండ్లు కూడా చాలా మంచిది.. వాటిలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. అంజీరా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒక లుక్ వేద్దాం.. అదే విధంగా నానబెట్టిన అంజీర పండ్ల వల్ల కూడా మంచి లాభాలు ఉన్నాయి. మరి నానబెట్టిన అంజీర పండ్ల వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతారు ఇప్పుడు మనం… -
Health Tips : వర్షాకాలంలో అరటిపండ్లను ఎక్కువగా తింటున్నారా?
వర్షాకాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా సీజనల్ వ్యాదులు మనల్ని వదలవు.. ఎటువంటి ఆహారాలను తీసుకోవాలి.. ఇక ఎటువంటి వాటికి దూరంగా ఉండాలి.. అనే విషయాలను తెలుసుకోవాలి.. అయితే వర్షా కాలంలో అరటిపండ్లను తినడం మంచిదేనా అనే సందేహం అందరికి వస్తుంది.. ఈరోజు మనం వర్షాకాలంలో అరటిపండ్లను తినవచ్చునో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.. అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. ఇక ఉదయం సమయంలో తింటే అలసట, నీరసం ఉండదు.…
తాజావార్తలు
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
-
Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
-
CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!