Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా సినిమాలను వదలడం లేదు. రాజకీయాలకు కావాల్సిన డబ్బు కోసం తాను సినిమాలు చేస్తున్నట్లు పవన్ ప్రకటించిన విషయం తెల్సిందే.
గార్గేయి యల్లాప్రగడ నాయికగా కాకర్ల శ్రీనివాసు తెరకెక్కించిన సింగిల్ క్యారెక్టర్ మూవీ 'హలో మీరా'! ఇటీవల ఈ మూవీ టీజర్ ను హరీశ్ శంకర్ ఆవిష్కరించగా, తాజాగా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ రిలీజ్ చేశారు.
సింగిల్ క్యారెక్టర్, డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని 'హలో మీరా' అంటూ ఓ కొత్త తరహా థ్రిల్లింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. ఎలాంటి భారీ తారాగణాన్ని ఎంచుకోకుండా ప్రయోగాత్మక కథతో ఈ మూవీ ప్లాన్ చేసి షూట్ చేశారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన హరీశ్ శంకర్ ఈ సినిమాతో టాప్ డైరెక్టర్ల జాబితాలోకి వెళ్లిపోయారు.
Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ అనే చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ఇదే. ఈ నేపథ్యంలో పవర్స్టార్ అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. గబ్బర్ సింగ్ను…