Home
Harish Shankar
Harish Shankar News
-
పవన్ తో పూజాహెగ్డే… లీక్ చేసిన దర్శకుడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బుట్టబొమ్మ పూజాహెగ్డే రొమాన్స్ చేయబోతోంది. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించకపోయినా ఓ దర్శకుడు లీక్ చేసేశాడు. పవన్ ప్రస్తుతం హరీష్ శంకర్‌తో కలిసి “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా చేస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. 2012 లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్‌తో రెండోసారి తెరకెక్కించబోతున్న సినిమా ఇది. లేటెస్ట్ అప్డేట్… -
ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి : హరీష్ శంకర్
దర్శకుడు హరిశ శంకర్ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి అంటూ ఓ పెద్ద వేదికపైనే అసలు విషయాన్ని బయట పెట్టారు. Read Also : లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న బొమ్మరిల్లు భాస్కర్ హరీష్ మాట్లాడుతూ “మోస్ట్ స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడాలి. సంవత్సరంన్నర నుంచి మనందరికీ పాండమిక్ సిట్యుయేషన్ ఉంది. కానీ ఒక్క పర్సన్ కు మాత్రం పాండమిక్… -
‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్ అప్డేట్!
‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’.. పవన్ పుట్టిన రోజు సందర్బంగా ఈ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్ర టైటిల్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కు జోడిగా పూజ హెగ్డే నటించనుంది. తాజా సమాచారం మేరకు ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్… -
ఓటీటీలో సినిమాల విడుదల స్పందించిన హరీష్ శంకర్
మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ కోత సినిమా ‘రిపబ్లిక్’ అక్టోబర్ 1న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అథితిగా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ… తేజ్ కు ప్రమాదం జరిగిన సమయంలో అభిమానులు స్పందించిన తీరుతో వారంతా మళ్ళీ సినిమాకు ఏ కులం, జాతితో సంభంధం లేదని నిరూపించారని తెలిపారు.… -
డేగల బాబ్జీ’గా బండ్ల గణేష్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘డేగల బాబ్జీ’ టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో కళ్ళు మాత్రమే కనిపించేలా ముఖాన్ని కవర్ చేస్తూ కంటిపై కత్తిగాటు, దానికి వేసిన కుట్లు… ఆ గాయం నుండి కారుతున్న రక్తం సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. ఈ టైటిల్ పోస్టర్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ రిషి అగస్త్య… -
రశ్మిక మీద పూజదే పైచేయి అయిందా!?
తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పుడు పూజా హేగ్డే, రశ్మిక మధ్య క్యాట్ రేస్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ వీరిద్దరి మధ్యే ఉంటూ వస్తోంది. వీరి డేట్స్ లేకుంటేనే దర్శకనిర్మాతలు వేరే హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఒక్కో సినిమాకు వీరిద్దరి మధ్య కూడా పోటీ నడుస్తూ ఉంటుంది. అలా పవన్ కళ్యాణ్ సినిమా కోసం వీరిద్దరి మధ్య క్యాట్ రేస్ నడిచిందట. హరీశ్ శంకర్ దర్శకత్వంలో… -
రేపు “పీఎస్పీకే 28” పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉండగానే నెక్స్ట్ మూవీకి సిద్ధమవుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ తదుపరి చిత్రం రూపొందనుంది. దీనిని ప్రస్తుతం “పిఎస్పికే 28” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా మెగా అభిమానుల్లో జోష్ ను పెంచే అప్డేట్ తో వచ్చారు. ఆ అప్డేట్ ఏమిటంటే… “రేపు ఉదయం 9.45 నిమిషాలకు పవర్ ప్యాక్డ్ అప్డేట్ తో మీ ముందుకు రాబోతున్నాం.… -
హరీష్ శంకర్ మూవీకి పవన్ షాకింగ్ రెమ్యూనరేషన్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న స్టార్స్ లో ఒకరు. మరి రెమ్యూనరేషన్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది కదా ! అందుకే టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో పవర్ స్టార్ ముందు వరుసలో ఉంటారు. ఈ నేపథ్యంలో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ? అనే… -
పవన్, హరీశ్, మైత్రీ సినిమా అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసినదే. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకోనున్నాయి. ‘భీమ్లా నాయక్’ చిత్రం త్వరలో పూర్తి కానుంది. అలాగే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ తిరిగి ప్రారంభమైన తర్వాత తమ సంస్థ నిర్మించే చిత్రం షూటింగ్ మొదలవుతుందని, మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని నిర్మాతలు… -
పవన్ తో పూజా హెగ్డే.. హింట్ ఇచ్చేసిందిగా!
బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్ట్ సినిమాలే ఉన్నాయి. కాగా, ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనుందనడానికి ఆమె పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. నేడు పవన్ బర్త్ డే సందర్బంగా ప్రముఖులు విషెస్ చేస్తూ సందడి చేశారు. అయితే…
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!