Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఆన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి హిట్ ను పవన్ కు అందించిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు రొమాంటిక్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించారు.
Ustaad Bhagat Singh: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని ప్రతిసారి ఫ్యాన్స్ పాడుకుంటూ ఉంటారు.. కానీ, ఈసారి మాత్రం డైరెక్టర్ హరీష్ శంకర్ పాడుకుంటూ ఉండొచ్చు. అప్పుడెప్పుడో భీమ్లా నాయక్ ముందు హరీష్ శంకర్ తో పవన్..
మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ తో మంచి జోష్ లో ఉన్నాడు. హ్యాట్రిక్ హిట్ కోసం ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి ‘రావణాసుర’గా రానున్నాడు రవితేజ. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ని మాస్ మహారాజా ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. రావణాసుర రిలీజ్ కి మరో 48 గంటలు మాత్రమే ఉండడంతో అభిమానులతో చాట్ సెషన్ నిర్వహించాడు రవితేజ. #AskRavanasura పేరుతో నిర్వహించిన చాట్ సెషన్లో ఫాన్స్…
మిరపకాయ్ సినిమాలో రవితేజ డైలాగ్ డెలివరీలో ఒక చిన్న ఎటకారం ఉంటుంది. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే అరవై కేజీల యాటిట్యూడ్ మాట్లాడుతున్నట్లు ఉంటుంది. గద్దలకొండ గణేష్ లో వరుణ్ తేజ్ డైలాగ్స్ చెప్తుంటే భయం పుడుతుంది. ఈ మూడు క్యారెక్టర్స్ ఉన్న కామన్ పాయింట్ హరీష్ శంకర్ ‘పెన్ పవర్’. పూరి తర్వాత ఆ స్థాయిలో హీరో క్యారెక్టర్ తో సినిమాని, వన్ లైనర్ డైలాగ్స్ తో ఎలివేషన్స్ ని ఇవ్వగల ఏకైక…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 5 నుంచి భగత్ సింగ్ గా మారనున్నాడు. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో అనౌన్స్ సెకండ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ముహూర్త కార్యక్రమాలు పూర్తి చేసుకోని చాలా రోజులు అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అయిపొయింది. ఏప్రిల్ 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఈరోజు హరీష్ శంకర్ పుట్టిన రోజు కావడంతో పవన్ ఫాన్స్ అంతా సోషల్…
పవర్ స్టార్ ఫాన్స్ కి మాత్రమే కాకుండా తెలుగు సినీ అభిమానులందరికీ ఫుల్ కిక్ ఇచ్చిన సినిమా ‘గబ్బర్ సింగ్’. హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ ని పవన్ కళ్యాణ్ స్వాగ్ తో చెప్తుంటే థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేశారు. అందుకే హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే సినీ అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. దశాబ్దాల కాలంగా ఫాన్స్ ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో రిపీట్…
టిల్లు వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ‘బలగం’. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సూపర్బ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ మూవీ అన్ని వర్గాల నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంటుంది. లేటెస్ట్ గా బలగం సినిమా సక్సస్ మీట్ ని కూడా చేశారు. ఈ ఈవెంట్ గురించి, ఈ ఈవెంట్ లో హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. KGF సినిమాపై, ఆ సినిమా పేరు…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్న పవన్ ఈ సినిమా తరువాత హరిశ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ ను పట్టాలెక్కించనున్నాడు.