Harish shankar : పవన్ కోసం అదిరిపోయే డైలాగ్స్ రాసిన హరీష్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ కాంబో అంటే టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన కాంబో కావడంతో మరోసారి ఈ కాంబో ఎప్పుడు వస్తుందా అని కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.. 2012లో గబ్బర్ సింగ్ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. మరి ఎట్టకేలకు ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుంది… పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”ఉస్తాద్ భగత్ సింగ్”.ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి మొదటి షెడ్యూల్ విజయవంతంగా అయితే పూర్తి అయింది..
ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ తో పాటు ఇటీవలే గ్లింప్స్ కూడా విడుదల చేయగా మరింత హైప్ పెరిగింది. ఇక ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసే పనిలో మేకర్స్ చాలా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హైలెట్స్ గురించి ఇప్పుడొక న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమాలో మెయిన్ హైలెట్స్ గా డైలాగ్స్ ఉంటాయని కూడా అంటున్నారు. హరీష్ శంకర్ ఎలాంటి పంచ్ డైలాగ్స్ రాస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు.. ఈసారి మరింత పవర్ఫుల్ డైలాగ్స్ రాసినట్టు కూడా తెలుస్తుంది. పవన్ ఒరిజినాలిటీకి దగ్గరగా ఈ సినిమాలో హరీష్ రాసిన పంచ్ డైలాగ్స్ అదిరిపోతాయని.. పొలిటికల్ టార్గెట్ తో పవన్ పంచ్ డైలాగ్స్ కూడా ఉంటాయని.. ఖచ్చితంగా డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.. ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ శ్రీలీలకు మధ్య లవ్ అండ్ ఫన్ సీన్స్ కూడా ఉంటాయని వచ్చే షెడ్యూల్ లో ఈ కీలకమైన సీన్స్ నే హరీష్ చిత్రీకరించ బోతున్నాడు అని సమాచారం.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడని తెలుస్తుంది.
Also Read
- Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి 'టాయ్ స్టోరీ' 5 వరకు..
- Hema Slams Anasuya: 'జై శ్రీరామ్' ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు... అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
- Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
- Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. 'చిరు' పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
తాజావార్తలు
-
NHAI rs350 Toll Pass: NHAI కొత్త రూ.350 టోల్ పాస్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?
-
Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి ‘టాయ్ స్టోరీ’ 5 వరకు..
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
Meerpet Aya Murder: రూ.10 వేల కోసం ఘోరం.. మీర్పేట్ ఆయా హత్యలో షాకింగ్ ట్విస్ట్.!
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
ట్రెండింగ్
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్‌ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!