Home
Harish Shankar
Harish Shankar News
-
Harish Shankar: త్రివిక్రంతో గొడవలు.. అసలు విషయం బయటపెట్టిన హరీష్ శంకర్
Harish Shankar Clarity on Issues With Trivikram: రవితేజ హీరోగా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేశాడు. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఇంకా సినిమా ప్రమోషన్స్ మాత్రం హరీష్ శంకర్ ఆపలేదు. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన ఒక వీడియోని టీం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ తో మీకు గొడవలు ఉన్నాయట నిజమేనా? అని… -
Mr Bachchan: హరీష్ శంకర్…ఇది అవసరమా?
ఒక సినిమా తియ్యాలంటే ఎంత కష్టమో,అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వకపోతే ఎంత నష్టమో తెలిసిందే.అదే కష్టపడి పైకి వచ్చిన హరీష్ శంకర్ లాంటి దర్శకులకు ఈ విషయం ఇంకా బాగా తెలుసు.ఒక ప్రొడ్యూసర్ అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చి,ఒక హీరో తన ఎనర్జీ మొత్తాన్ని ధారపోసి నటించి,సాంకేతిక వర్గం తమకు అప్పగించిన పనులను ఎంతకష్టమయినా పూర్తిచేసి … ఇలా సమిష్టి కృషితో ఒక పెద్ద సినిమా అనుకున్న డేట్ కంటే ముందే రిలీజ్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదు.అయితే… -
Harish Shankar: హరీష్ శంకర్ మొహమాటానికి పోయి ఇరుక్కున్నాడా?
Harish Shankar Intresting Comments on Sitar Song Sekhar Master: రవితేజ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్గా మిస్టర్ బచ్చన్ అనే సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అయింది. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ప్రదర్శించడం జరిగింది. ఈ సినిమాలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. అయితే విజువల్ గా మాత్రం సితార్ సాంగ్ లో కొన్ని స్టెప్పులు అభ్యంతర… -
Mr Bachchan OTT: ‘మిస్టర్ బచ్చన్’ వచ్చేది ఆ ఓటీటీలోనే!
Ravi Teja’s Mr Bachchan on Netflix: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో తెరకక్కిన తాజా మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ‘మిరపకాయ్’ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే అందచందాలు, రొమాంటిక్ సాంగ్‌తో ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది. పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ఇవాళ నేడు (ఆగస్టు 15)… -
Harish Shankar: స్మగ్లర్లు హీరోలన్న పవన్ కామెంట్స్ పై హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్
Harish Shankar Responds on Pawan Kalyan Smuggler Heros Comments: కొద్దిరోజుల క్రితం జరిగిన కర్ణాటక అటవీ శాఖ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు రాజ్ కుమార్ లాంటి హీరోలు అటవీ సంపాదన దోచుకునే వాళ్ళ భరతం పట్టే అటవీశాఖ అధికారులుగా కనిపిస్తే ఇప్పటి హీరోలు మాత్రం స్మగ్లర్లుగా కనిపిస్తున్నారు అంటూ ఆయన కామెంట్లు చేశారు. తాజాగా ఇదే విషయం మీద డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించాడు… -
Mr Bachhan: లెట్స్ బిగిన్ ది మ్యాజిక్ షో.. అదరగొట్టిన బచ్చన్
Mr Bachhan: మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కలిసి మిస్టర్ బచ్చన్‌తో మరో మాస్ సునామీని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌తో పాటు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా మొదటి డైలాగ్ నుంచే ఆకట్టుకునేలా కట్ చేశారు మేకర్స్. “సరిహద్దు కాపాడేవాడే… -
Harish Shankar: ఒక్కసారి పవన్‌కు అభిమాని అయితే.. కట్టె కాలేవరకు ఫ్యాన్‌గానే ఉంటాడు!
Harish Shankar on Ustaad Bhagat Singh: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ఒకరు. సందర్భం వచ్చినప్పుడల్లా పవన్‌పై హరీశ్ తన అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా మరోసారి పవన్‌పై అభిమానం చూపారు. ఒక్కసారి పవన్ అభిమాని అయితే.. కట్టె కాలేవరకు ఆయనకు ఫ్యాన్‌గానే ఉంటాడు అని చెప్పారు. ఆయనతో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయడం గర్వంగా ఉందని హరీశ్… -
Charmi Kaur: డబుల్ ఇస్మార్ట్ కే పోటీ వస్తారా? రవితేజ, హరీష్ శంకర్లకు ఛార్మి షాక్?
Charmi Kaur unfollowed Raviteja and Harish Shankar: టాలీవుడ్ లో కొన్ని షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు 15వ తేదీన అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అది డిసెంబర్ కి వాయిదా పడడంతో ఆగస్టు 29వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన డబుల్ ఇస్మార్ట్ సినిమాని ఆగస్టు 15వ తేదీకి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి… -
Harish Shankar: ముసలి నక్క నా జోలికొస్తుంది.. వదలనంటూ హరీష్ శంకర్ వార్నింగ్!
Harish Shankar Mass Warning to Journalist: టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు అన్న విషయం తెలిసింది. ప్రస్తుతానికి ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి రవితేజ హీరోగా చేస్తున్న మిస్టర్ బచ్చన్ కాగా మరొకటి పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా. భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం కూడా… -
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమాపై పోస్ట్.. అభిమానికి డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్!
Director Harish Shankar Reply To Fan about Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవన్‌ను గబ్బర్ సింగ్ నిలబెట్టింది. అప్పటివరకు ఉన్న రికార్డులను ఈ చిత్రం కొల్లగొట్టింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీశ్ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే చిత్రం…
తాజావార్తలు
-
Hyderabad: రేస్ క్లబ్ సమీపంలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్.!
-
US Fed Interest Rate Decision: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
-
Satish Jarkiholi: ఓటర్ల జాబితా నుంచి కోటి పేర్ల తొలగింపు సరైనదే.. కాంగ్రెస్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
AP Local Elections 2026: ఏపీలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
ట్రెండింగ్
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..