నందమూరి నట సింహం బాలకృష్ణ ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో తో యాంకర్గా మారిన విషయం తెలిసిందే. తనదైన శైలిలో హోస్ట్ గా బాలయ్య అదరగొట్టేశారు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది.ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన బాలయ్య.. ఈ షోలో తనదైన కామెడీ టైమింగ్.. పంచులతో అందరిని కడుపుబ్బా నవ్విస్తున్నారు.. ఈ షోకు టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా అతిథులుగా వచ్చి సందడి చేస్తున్నారు.ఇప్పటివరకు…
Mass Maharaja Ravi Teja – Harish Shankar’s Film Announced: మ్యాజికల్ కాంబో మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించనున్న ఎంటర్టైనర్ కోసం మరోసారి చేతులు కలిపారు. వివేక్ కూచిభొట్ల ఈ సినిమాకి సహ నిర్మాత. హరీష్ శంకర్ని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజ అయితే, రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ ఇచ్చింది కూడా హరీష్ రావే.…
Harish Shankar: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మికజంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ కలక్షన్స్ సృష్టిస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి ఒక సినిమా లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. రణబీర్ నటన, సందీప్ టేకింగ్, మ్యూజిక్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోలు.. హీరోయిన్లు.. అంటే ఇష్టపడే ప్రేక్షకులు మెల్లిగా డైరెక్టర్లను ఇష్టపడుతున్నారు. డైరెక్టర్ ఎవరైతే మనకెందుకు.. హీరో ముఖ్యం అనే దగ్గరనుంచి.. హీరో ఎవరైతే మనకెందుకు డైరెక్టర్ ముఖ్యం అనేలా జనరేషన్ మారిపోయింది. ఇక ప్రస్తుతం కుర్ర డైరెక్టర్లదే టాలీవుడ్ లో హవా అంతా. ఒక్క సినిమా హిట్ కొట్టడం.. స్టార్ హీరోను లైన్లో పెట్టడం ఇదే జరుగుతుంది.
Pawan Kalyan does not even remember his current movie’s name: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిన్ననే టీడీపీ సమన్వయ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ ఈరోజు ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఎందుకంటే పవన్ నటిస్తున్న సినిమా పేరు కూడా ఆయనకు గుర్తు…
Harish Shankar: స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి హిట్ ను అందించి.. స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఒకడిగా చేరిపోయాడు. గబ్బర్ సింగ్ తరువాత ఈ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.
Ustaad Bhagat Singh shoot halted due to heavy rains in Hyderabad : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న పలు ప్రాజెక్టుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ముందుగా భవదీయుడు భగత్ సింగ్ పేరుతో తెరకెక్కించాలని అనుకున్నారు. ఏమైందో ఏమో సడన్గా ఆ ఐడియా డ్రాప్ చేసి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో కొత్త సినిమా మొదలుపెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న…
All set for the Massive Action Schedule Ustaad Bhagat Singh from tomorrow : పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో హరీష్, శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ కావడంతో పాటు ప్రస్తుతం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.దీంతో ఇప్పుడు రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమాని ఎప్పుడో ప్రకటించి ఈ ఏడాది షూటింగ్ మొదలు పెట్టారు.అయితే అలా షూటింగ్ మొదలు అయ్యి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన బ్రో సినిమా ఇటీవలే ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన విషయం తెల్సిందే. భారీ అంచనాల తో రూపొందిన బ్రో సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా కూడా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది.పవన్ తన తరువాత సినిమా ఏంటి అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరి హర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మూడు సినిమాల లో ఏది…