Home
Happy Birthday Mahesh Babu
Happy Birthday Mahesh Babu News
-
Mahesh Babu: అంతరిక్షంలో మహేష్ పేరుతో ఒక నక్షత్రం.. సూపర్ స్టార్ ఫ్యాన్సా..? మజాకానా.. ?
Mahesh Babu: అభిమాని లేనిదే హీరోలు లేరు.. ఎందుకంటే .. ఏ హీరోకైనా తన బలం.. బలగం అభిమానులే. ముఖ్యంగా తెలుగువారు.. ఏ హీరోను అయినా అభిమానించారు అంటే.. చచ్చేవరకు గుండెల్లో పెట్టుకుంటారు. వారి కోసం గొడవలు పడతారు.. వారి కోసం గుడులు కడతారు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Guntur Kaaram: మహేష్ కబడ్డీ కూత.. థియేటర్ లో మోగాలి మోత
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Mahesh Babu: హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు
Mahesh Babu Birthday Special: సూపర్ స్టార్.. ఈ పేరును వెనక ఉంచుకుని ముందుకు దూకాడు మహేష్ బాబు. కానీ ఆ స్టార్డమ్ రావడానికి మాత్రం చాలా కాలం పట్టింది. కాదు చాలా కష్టపడ్డాడు. తండ్రి సంపాదించిన పేరు ఎవరికైనా ఈజీగానే వస్తుంది. కానీ ఆ ఇమేజ్ రావాలంటే కష్టం. ఆ కష్టం అనుభవించాడు కాబట్టే.. మహేష్ బాబు ముందు సూపర్ స్టార్ చేరినప్పుడు ఎవరూ పెద్దగా విమర్శించలేదు. ఇంకా చెప్పాలంటే కృష్ణ గారి తర్వాత ఆ… -
PK MB: మహేశ్ బాబుకి స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన పవర్ స్టార్…
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజే వేరు. బాక్సాఫీస్ నుంచి సోషల్ మీడియా వరకూ ఈ ఇద్దరు హీరోల మధ్య చాలా హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. సినిమాల పరంగా రైవల్రీ ఉన్నా కూడా ఈ ఇద్దరు హీరోలకి మ్యూచువల్ ఫాన్స్ ఎక్కువగా ఉంటారు. పవన్ కళ్యాణ్ కి అండగా మహేష్.. మహేష్ కి అండగా పవన్ నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే సినీ అభిమానులు… -
Pawan Mahesh: బీడి, కర్ర ఒక్కటే తేడా… మిగతాదంతా సేమ్ టు సేమ్!
ఏంది అట్టా చూస్తున్నావ్.. బీడి త్రీడిలో కనిపడుతుందా? అంటూ, గుంటూరు కారం టీజర్‌తో రచ్చ చేశాడు మహేష్ బాబు. నోట్లో బీడి, ఆ హెడ్ బ్యాండ్, మహేష్ మాస్ స్టైల్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాయి. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’ పై భారీ అంచనాలున్నాయి. కానీ అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అవలేకపోతున్నారు మేకర్స్. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా జస్ట్… -
Mahesh Babu: సూర్య భాయ్ కి జేజేలు కొడుతున్నారు… ఈ బర్త్ డేని ఇలా కానిచ్చేయండి
ఆగస్టు 9 ఘట్టమనేని అభిమానులకి పండగ రోజు. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఈరోజు ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉంటారు. మహేష్ బాబు నటిస్తున్న సినిమాల నుంచి వచ్చే అప్డేట్స్, సెలబ్రిటీస్ మహేష్ కోసం చేసే ట్వీట్స్ ని రీట్వీట్స్ చేస్తూ అభిమానులు ఈరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ప్రతి ఏడాది ఆగస్టు 9న ఆనవాయితీగా జరుగుతూనే ఉంది. ఈసారి మాత్రం మహేష్ ఫాన్స్ కి గుంటూరు… -
Mahesh: ఆ గండాన్ని దాటడానికి మహేష్ కి తోడొచ్చేది ఎవరు?
రాజమౌళి, మహేష్ బాబు కాంబో అంటే ఆ లెక్క మామూలుగా ఉండదు. దాదాపు పదేళ్లుగా ఈ కాంబో డిలే అవుతూనే ఉంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకి SSMB 29 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పేశాడు జక్కన్న.… -
SSMB 29: ఒక్క అప్డేట్ ఇచ్చి చూడు జక్కన్న… బ్రహ్మాండం బద్దలవుతుంది
సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ చేస్తున్న హంగామా మాములుగా లేదు. మహేష్ బర్త్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్ కి అర్థరాత్రి నుంచే కిక్ ఇస్తూ గుంటూరు కారం కొత్త పోస్టర్ బయటకి వచ్చింది. సాంగ్ రిలీజ్ అవుతుంది అనుకుంటే పోస్టర్ ని వదిలిన మేకర్స్, బీడీ తాగుతున్న మహేష్ స్టైల్ తో అభిమానుల్లో జోష్ నింపారు. దీంతో సోషల్ మీడియా అంతా #HappyBirthdayMaheshBabu #GunturKaaram #SSMB29 ట్యాగ్స్ ట్రెండ్… -
Mahesh: బాబు బర్త్ డే రోజు సర్ప్రైజ్ లు ఏం ఉండవా?
ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ఘట్టమనేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉంటారు. 24 గంటల ముందు నుంచే సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాని కబ్జా చేసి సందడి చేస్తూ ఉంటారు. మహేష్ బాబు బర్త్ డే రోజున ఎవరు ఎలాంటి విషెష్ చెప్పారు, ఏ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చింది? మహేష్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చిందా అని ఈగర్ గా చూస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే… -
Mahesh Babu: సిర్ఫ్ దస్ దిన్ మే మిలేంగే సూర్య భాయ్…
ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఘట్టమనేని ఫాన్స్ అంతా సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారు. గ్రాండ్ సెలబ్రేషన్స్ చేయడానికి ప్రిపేర్ అవుతూ మహేష్ ఫాన్స్ ఆన్ లైన్-ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా హంగామా చేస్తున్నారు. మహేష్ ఫాన్స్ హ్యాపీనెస్ ని మరింత పెంచుతోంది ‘బిజినెస్ మాన్’ సినిమా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఐకానిక్ క్యారెక్టర్స్ లో సూర్య భాయ్ ఒకటి. మహేష్ బాబు నటించిన సినిమాల్లో ఘట్టమనేని…
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?