Mahesh Babu: సూర్య భాయ్ కి జేజేలు కొడుతున్నారు… ఈ బర్త్ డేని ఇలా కానిచ్చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 9 ఘట్టమనేని అభిమానులకి పండగ రోజు. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఈరోజు ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉంటారు. మహేష్ బాబు నటిస్తున్న సినిమాల నుంచి వచ్చే అప్డేట్స్, సెలబ్రిటీస్ మహేష్ కోసం చేసే ట్వీట్స్ ని రీట్వీట్స్ చేస్తూ అభిమానులు ఈరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ప్రతి ఏడాది ఆగస్టు 9న ఆనవాయితీగా జరుగుతూనే ఉంది. ఈసారి మాత్రం మహేష్ ఫాన్స్ కి గుంటూరు కారం సినిమా నుంచి వచ్చిన పోస్టర్ తప్ప మరో అప్డేట్ లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేసిన పోస్టర్ నే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. రాజమౌళి సినిమా నుంచి అప్డేట్ లేదు, మహేశ్ ఇతర సినిమాలని కమిట్ అవ్వలేదు కాబట్టి ఎలాంటి అనౌన్స్మెంట్స్ లేవు. అయితే ఈ లోటుని భర్తీ చేస్తుంది బిజినెస్ మాన్ సినిమా.
పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రీరిలీజ్ అయ్యి ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది. సూర్య భాయ్ ని చూడడానికి ఘట్టమనేని ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇతర హీరోల అభిమానులు కూడా థియేటర్స్ కి వెళ్తున్నారు. టాలీవుడ్ చూసిన ఐకానిక్ క్యారెక్టర్స్ లో ఒకటి కాబట్టి సూర్య భాయ్ తెలుగు ఆడియన్స్ కి ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటాడు. రీరిలీజ్ ట్రెండ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న బిజినెస్ మాన్ సినిమాని చూడడానికి థియేటర్స్ కి వెళ్ళిన ఫ్యాన్స్ చేస్తున్న హంగామా మాములుగా లేదు. సోషల్ మీడియా అంతా థియేటర్స్ క్లిప్స్ తో నిండిపోయి ఉంది. ఈ రేంజ్ సెలబ్రేషన్ బిజినెస్ మాన్ సినిమాకి ముందు నుంచీ ఊహించినది. ఈ సంవత్సరానికి బిజినిస్ మాన్ సినిమాతో ఇలా కానిచ్చేయ్యండి, వచ్చే ఏడాది SSMB 29 అప్డేట్ తో జక్కన్న పూనకాలు తెప్పిస్తాడు.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..