సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో ఘట్టమనేని అభిమానులకి మాత్రమే కాకుండా మొత్తం సినీ అభిమానులందరికి నచ్చిన సినిమా ఏదైనా ఉందా అంటే యునానిమస్ గా వచ్చే ఆన్సర్ ‘బిజినెస్ మాన్’. మహేశ్ బాబు నటించిన 27 సినిమాల్లో, ఇన్నేళ్ల తెలుగు సినిమా ప్రయాణంలో పూరి జగన్నాధ్ రాసిన ‘బిజినెస్ మాన్’ లాంటి సినిమా ఇంకొకటి లేదు, రాలేదు, ఇకపై కూడా రాదేమో. ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ మహేశ్ చేసిన పెర్ఫార్మెన్స్, పూరి రాసిన డైలాగ్స్…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఆయన బర్త్ డే పెద్ద పండుగలా కనిపిస్తుంది. టైమ్‌లైన్‌లు మిలియన్ల కొద్దీ ట్వీట్‌లతో నిండి పోయాయి. సూపర్‌స్టార్‌ను అభిమానుల నుండి అతని కోస్టార్‌లు, ప్రముఖుల వరకు పుట్టినరోజు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఈ తుఫానుకు తోడుగా “సర్కారు వారి పాట బ్లాస్టర్” అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1:17 నిమిషాల వీడియో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఇది ప్రతి గంటకు మిలియన్ల…
ఈ రోజు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా “సర్కారు వారి పాట” మేకర్స్ ఈ సినిమా టీజర్ ‘బ్లాస్టర్’ పేరుతో ఆవిష్కరించారు. “సర్కారు వారి పాట” టీజర్ లో మహేష్ బాబు స్టైలిష్ లుక్, హీరోయిన్ కీర్తి సురేష్‌తో ఆయన కెమిస్ట్రీ, కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను అద్భుతంగా చూపించారు. 1 నిమిషం 14 సెకన్ల టీజర్ వీడియో మహేష్ బాబు కారు నుండి రావడంతో ప్రారంభమవుతుంది. ఓ డైలాగ్ తరువాత రౌడీలతో…
సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ సెలబ్రేషన్స్ మార్మోగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా, సొషల్ మీడియాని ‘రాజకుమారుడి’ జన్మదినం ఫీవర్ పూర్తిగా పట్టేసింది. ఒకవైపు అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతూ హ్యాష్ ట్యాగ్ లు రన్ చేస్తోంటే మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, ఈ మధ్యలోనే ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేసేసింది… ‘బ్లాస్టర్’! పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ చేస్తోన్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా బర్త్ డే…
సూపర్‌స్టార్ సోమవారం 46 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రత్యేక రోజున సెలెబ్రిటీల నుంచి మాత్రమే కాకుండా ఫ్యాన్స్ నుంచి కూడా సూపర్ స్టార్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫస్ట్ బెస్ట్ విషెస్ మాత్రం ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ నుండి రావడం విశేషం. మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నమ్రత శిరోద్కర్ మహేష్ తో కలిసి ఉన్న లవ్లీ పిక్ పోస్ట్ చేసి ఇలా వ్రాశారు. “నాపై ప్రేమను నిర్వచించే వ్యక్తి… నా…
ఈ రోజు సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అంటూ “సర్కారు వారి పాట” నుంచి రిలీజైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆ టీజర్ నెట్టింట్లో ట్రెండ్ అవుతుండగానే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను ఆవిష్కరించారు. Read Also : “సూపర్…
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట బ్లాస్టర్” అనుకున్న దానికంటే కొన్ని గంటల ముందుగానే విడుదల చేశారు. చాలాకాలం నుంచి మహేష్ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు “సర్కారు వారి పాట బ్లాస్టర్”తో సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక నిమిషం, పదిహేడు సెకన్ల ఈ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. టీజర్ మహేష్ బాబుని అభిమానులు ఊహించినట్లుగానే సూపర్ గా చూపించింది. మహేష్ స్టైలింగ్ కూడా సూపర్. బాడీ లాంగ్వేజ్,…