Mahesh: ఆ గండాన్ని దాటడానికి మహేష్ కి తోడొచ్చేది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళి, మహేష్ బాబు కాంబో అంటే ఆ లెక్క మామూలుగా ఉండదు. దాదాపు పదేళ్లుగా ఈ కాంబో డిలే అవుతూనే ఉంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకి SSMB 29 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పేశాడు జక్కన్న. ఈ ప్రాజెక్ట్ దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఈ లెక్కన మహేష్ బాక్సాఫీస్ టార్గెట్ 2500 కోట్లకు పైగా ఉంటుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఈ సినిమాతో మహేష్ బాబుకి కూడా గ్లోబల్ రీచ్ రావడం, మహేహ్స్ బాబు అనే బ్రాండ్ ప్రపంచానికి పరిచయం అవ్వడం గ్యారెంటీ. ఖచ్చితంగా ఇప్పటివరకూ ఉన్న మహేష్ బాబు బాక్సాఫీస్ లెక్కలన్నీ మార్చేయనున్నాడు రాజమౌళి. ఇంటర్నేషనల్ స్పేస్ లో, ఇండియానా జోన్స్ రెంజులో SSMB 29ని జక్కన్న ప్రాజెక్ట్ చేస్తాడు. మరి ఇలాంటి ఇంటర్నేషనల్ సినిమా తర్వాత మహేష్ బాబుతో చేయబోయే డైరెక్టర్ ఎలా ఉండాలి? రాజమౌళిని కొట్టేలా ఉండాలి. మరి అలాంటి డైరెక్టర్ ఎవరు? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబీ 30కి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడనే టాక్ జోరుగా నడుస్తోంది.
రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి లేదా బాబీ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. అలాగే వంశీ పైడిపల్లి, కొరటాల శివ కూడా లైన్లో ఉన్నారు. వీళ్లలో ఎవరితో ఒకరితో.. రాజమౌళి తర్వాత మహేష్ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. అయితే వీళ్ల లెక్క తేలాలంటే.. ముందు రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లాలి.. రిలీజ్ అవ్వాలి. దానికి ఇంకో రెండు, మూడేళ్ల సమయం ఉంది. కాబట్టి.. ఇప్పట్లో ఎస్ఎస్ఎంబీ 30 గురించిన వార్తలు అనవసరమనే చెప్పాలి. ఒకవేళ SSMB 30 గురించి నిజంగానే మాట్లాడాలి అంటే రాజమౌళి తర్వాత మహేష్ బాబుతో సినిమా చెయ్యడానికి సత్తా ఉన్న దర్శకుడు సుకుమార్ మాత్రమే. పుష్ప 2 రిజల్ట్ తో సుక్కూ రేంజ్ మారిపోతుంది, ఇకపై తను కూడా అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తాడు. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఇంటర్నేషనల్ రీచ్ ని సొంతం చేసుకోని, సుకుమార్ తో సినిమా చేస్తే అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లోనే ఉంటుంది. సుకుమార్ స్క్రీన్ ప్లేకి ఒక రేంజ్ ఉంటుంది, 1 నేనొక్కడినే సినిమా ఇక్కడ ఆడలేదు కానీ సుక్కూ-మహేష్ బాబుల కాంబినేషన్ ఇలాంటి సినిమా ఒకటి SSMB 30కి సెట్ అయితే ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్ రేంజులో ఉంటుంది.
Also Read
- Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్‌పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
- Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
- OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
తాజావార్తలు
-
PM Modi in Philippines: మనీలాలో వందేళ్ల చరిత్ర కలిగిన గురుద్వారాను సందర్శించిన మోడీ.. పునరాభివృద్ధి పనులకు శ్రీకారం
-
Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Janasena vs Janasena: నేను 2 ఎకరాలు ఇస్తా.. 3 ఎకరాలైనా నేను సిద్ధం.. సర్పంచ్ పదవి కోసం జనసేన నేతల మధ్య తీవ్ర పోటీ..!
-
Badrinath Highway Tragedy: బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి!
-
IND vs NZ 1st Test: తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ కాంబినేషన్ ఖరారు.. గిల్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!