తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్‌హీరో ఇమేజ్‌ను నిజం చేస్తున్న హీరో తేజ సజ్జా మరోసారి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించాడు. తేజ సజ్జా తాజా చిత్రం ‘మిరాయ్’ కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌ను దాటింది. ఇంత త్వరగా ఈ మైలురాయిని సాధించిన తేజ సజ్జా రెండో సినిమా ఇది. ఇంతకుముందు పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’ ఈ రికార్డును సృష్టించింది. మిరాయ్ చిత్రం తన నిర్మాతలకు భారీ లాభాలను అందిస్తూ, ట్రేడ్ సర్కిల్స్‌లో…
జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.
అమృత అయ్యర్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయం అక్కర్లేదు. హీరో రామ్ తో ‘రెడ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా.. ఉన్నంతలో బాగా నటించి మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత చేసిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమా కూడా బాగానే ఆడింది. తర్వాత ‘అర్జున ఫల్గుణ’ అనే సినిమా చేసింది అది కూడా అంతంత మాత్రమే ఆడింది. కానీ పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయిన ‘హనుమాన్’…
వరలక్ష్మి శరత్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీ లో ఎదిగిన తన తండ్రికి మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ఎప్పుడు అవకాశాల కోసం తన తండ్రి పేరు ఉపయోగించుకోలేదు. ఇలాంటి వారసులు ఇండస్ట్రీలో అరుదుగా ఉంటారు. తన సొంత టాలెంట్ తో వరలక్ష్మి శరత్ కుమార్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ‘క్రాక్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి లేడీ విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో…
Chiranjeevi Lauds Teja Sajja for his impressive journey in cinema at SIFF: హీరోగా పోలీసులు సినిమాలు చేసి ఈ మధ్యనే హనుమాన్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తేజ. ఈ సినిమాతో ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసి పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అయితే తేజ మీద తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. కొన్నాళ్ల క్రితం జరిగిన సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 20 24…
Hanu-Man: సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని యుద్ధం ప్రకటిస్తున్నారు. ఈ మధ్య ఆ యుద్ధం రోడ్డు ఎక్కింది. ఒక హీరో ఫ్యాన్స్.. ఇంకో హీరో ఫ్యాన్స్ పై దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. ఇక వీరు మారరు అని నెటిజన్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Hanu-Man: సాధారణంగా ఒక సినిమా థియేటర్ లో హిట్ అయ్యింది అంటే.. ఓటిటీలోకి ఎప్పుడు వస్తుందా..? అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో థియేటర్ లో హిట్ అయిన సినిమా ఓటిటీలో ప్లాప్ అవుతుంది. ఇక థియేటర్ లో ప్లాప్ అందుకున్న సినిమా ఓటిటీలో హిట్ టాక్ అందుకుంటుంది. ఇప్పుడు హనుమాన్ విషయం లో కూడా అదే జరిగింది.
Hanu-Man Becomes All-time Sankranthi Blockbuster In 92 Years Of Tollywood History: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసింది. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ సెన్సేషన్…