ETV Win: 16 థియేట్రికల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన ఈటీవి విన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈటీవి విన్ భారతదేశంలో రీజినల్ కంటెంట్‌కు ఏకైక OTT ప్లాట్‌ఫారమ్‌గా తన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. వరుస ఒరిజినల్ బ్లాక్‌బస్టర్లతో కేవలం మూడు ఏళ్లలోనే తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అగ్రగామిగా ఎదిగింది. మూలాలకు దగ్గరగా ఉన్న కథలను ప్రేక్షకులకు అందిస్తూ, దేశవ్యాప్తంగా, విదేశాల్లో విశ్వసనీయమైన సబ్‌స్క్రైబర్ బేస్‌ను నిర్మించుకుంది. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, అనగనగా, కానిస్టేబుల్ కనకం, AIR వంటి వరుస విజయవంతమైన ఒరిజినల్స్ అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ విజయ పరంపర ETV Winను రీజినల్ OTT రంగంలో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిపింది. ఈ వేగాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు ETV Win మరొక దశలోకి అడుగుపెడుతోంది. పూర్తిగా రీడిజైన్ చేసిన యూజర్ ఇంటర్‌ఫేస్ మరింత స్లీక్, ఇన్‌ట్యూయిటివ్, ఇమర్సివ్ అనుభవాన్ని అందిస్తోంది. అన్ని డివైసెస్‌లో సులభమైన నావిగేషన్, మెరుగైన కంటెంట్ డిస్కవరీ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
Also Read : Big Breaking : బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయిస్తున్న అధికారులు
Also Read
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
- Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున 'మీర్జాపూర్' కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
మల్టీ లాంగ్వేజ్ సదుపాయాలను విస్తరించి తెలుగు కథలను భాషా సరిహద్దులను దాటి జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీలతో, అత్యుత్తమ HDR విజువల్స్, స్పేషియల్ ఆడియోతో థియేటర్‌లాంటి అనుభూతిని ఇంట్లోనే అందిస్తోంది. 2026–2027 కోసం ETV Win 16 థియేట్రికల్ రిలీజులు, రెండు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో భారీ కంటెంట్ రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది. ఈ లైనప్‌లో ప్రముఖ నటీనటులు రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ పాకశాల పంతం, ఆది సాయి కుమార్ సబ్ ఇన్ స్పెక్టర్ యుగంధర్, సుమంత్ న్యూటన్ థర్డ్ లా, తిరువీర్ పాపం ప్రతాప్, జెడి చక్రవర్తి #DM, వర్ష బొల్లమ్మ కానిస్టేబుల్ కనకం చిత్రాలు ముందుగా థియేటర్స్ లో అలరించబోతున్నాయి. బ్లాక్ బస్టర్ నిర్మాత రాజేష్ దండా తొలిసారి ETV Win తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్ నం. 9 ని అనౌన్స్ చేయడం మరో విశేషం.
వీటితో పాటు లిటిల్ థింగ్స్, జిఎస్కే, గుర్తుకొస్తున్నాయి, జిల్లేడు చెట్టు, మండువలోగిలి చిత్రాలు థియేటర్స్ లో అలరించబోతున్నాయి.
తాజావార్తలు
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!