Union Minister Kishan Reddy Praises Hanu Man Movie: టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా నటించిన తాజా సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ సినిమా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే వంద కోట్ల మైలురాయిని దాటిన ఈ సినిమా.. మరో మార్క్ దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు…
Nandamuri Balakrishna Watch Hanu Man Movie: టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా నటించిన తాజా సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్బుత కలెక్షన్లతో దూసుకెళ్తోంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హనుమాన్ సినిమా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మైలురాయిని దాటిన ఈ చిత్రం.. అటు అమెరికాలో 3 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన…
Hanu Man Day1 Collections: చైల్డ్ యాక్టర్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై హీరోగా మారిన తేజ సజ్జ హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన మొదటి ప్రీమియర్ షో నుంచే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి.…
‘హనుమాన్’… ఒక చిన్న సినిమాగా మొదలై పాన్ ఇండియా క్రేజ్ ని సొంతం చేసుకున్న సినిమా. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. తక్కువ బడ్జట్ లో, రిచ్ విజువల్స్ తో, హ్యూజ్ స్పాన్ ని సొంతం చేసుకుంది ‘హనుమాన్’ సినిమా. అనౌన్స్మెంట్ తోనే ఇండియన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న హనుమాన్, ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ పెరిగేలా చేసింది. యునానిమస్ గా ప్రతి ఒక్కరికి హనుమాన్ సినిమా సూపర్…
మే 12న విడుదల కావాల్సిన ప్రశాంత్ వర్మ 'హను-మాన్' విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని అతి త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'హను-మాన్' పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.
సోషల్ మీడియాని హీరోల అభిమానులు వాడినట్లు ఇంకొకరు వాడట్లేదేమో. సినిమా అనౌన్స్మెంట్ నుంచి ప్రమోషనల్ కంటెంట్ ట్విట్టర్ లోనే కనిపిస్తూ ఉండడంతో స్టార్ హీరో ఫాన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఒకవేళ తమకి నచ్చిన హీరో సినిమా నుంచి అప్డేట్ రాకపోతే అప్డేట్ కావాలి, అప్డేట్ ఇవ్వండి, పడుకున్నారా మేలుకోండి, ప్రమోషన్స్ చెయ్యాలనే ఆలోచన లేకుంటే సినిమా ఎందుకు చేస్తున్నారు, థియేటర్స్ కౌంట్ పెంచండి, ఈ దర్శకుడితో సినిమా వద్దు, ఆ మ్యూజిక్…
'హను-మాన్' చిత్రం టీజర్ కు వచ్చిన స్పందనతో సంతోషించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, కథానాయకుడు తేజ సజ్జా ఆధ్యాత్మిక యాత్రకు ప్రయాణమయ్యారు. నిన్న వీరిరువురూ అయోధ్య కు వెళ్ళి రామ్ లలాను సందర్శించారు.
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. ఈ సినిమా టీజర్ చూసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిత్ర బృందాన్ని అభినందించారు.