గుంటూరు కారం సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ సోషల్ మీడియాలో అర్ధం పర్థంలేని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం అజ్ఞాతవాసి సినిమా సాంగ్స్, గుంటూరు కారం సాంగ్స్ ఒకటే రోజున రిలీజ్ అయ్యాయి… రిజల్ట్ కూడా అలానే ఉండదు కదా అనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు మరో కొత్త కామెంట్ లైమ్ లైట్
మమ్ముట్టీ, అజిత్, శివన్న, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు వాళ్ల వాళ్ల ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్. ప్రస్తుతం యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ఈ హీరోలు మాత్రం రీజనల్ మార్కెట్ కే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు. ఎంత రీజనల్ మార్కెట్ ని స్టిక్ అయినా కూడా ఈ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే పాన్ ఇండి�
ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ తీసుకున్న సరే… రెండే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి మహేష్‌బాబు ‘గుంటూరు కారం’, రెండోది ఎన్టీఆర్ ‘దేవర’. గుంటూరు కారం రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్… జనవరి 6న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత పూజ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంటర్ అయ్యింది. పూజా హెగ్డే తప్పు�
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారంపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ 12 ఏళ్ల తర్వాత సెట్ అవ్వడంతో గుంటూరు కారం ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే బజ్ జనరేట్ చేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ హైప్ మరింత పెరుగుతోంది. మరో రెండు రోజుల్ల
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య మంచి బాండింగ్ ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్‌కి మల్టీస్టారర్ ఊపునిచ్చిందే వీళ్లు. పెద్దోడుగా వెంకీ, చిన్నోడుగా మహేష్… ఇప్పటికీ అందరి ఇళ్లలో కనిపిస్తుంటారు. అన్నదమ్ములంటే పెద్దోడు, చిన్నోడులా ఉండాలనేలా ఇంపాక్ట్ చూపించ�
ఇస్త్రీ చొక్కా కూడా నలగకుండా, స్టైల్ గా కనిపిస్తూ… కొంచెం మెసేజ్ ఇచ్చే మహేష్ బాబు సినిమాలని చూసి చూసి… అయ్యో ఇది కాదు మా మహేష్ బాబు అంటే మా మహేష్ మాస్ రేంజే వేరు, అలాంటి మహేష్ బాబుని మిస్ అయిపోతున్నామే అనుకుంటున్న ప్రతి ఒక్కరూ జనవరి 12న థియేటర్స్ కి వచ్చేయండి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వింటేజ
సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు సినిమాలు మహేష్ బాబుతోనే పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం రిలీజ్ అవుతున్న రోజే హనుమాన్ వస్తోంది. ఈ సినిమా వల్ల గుంటూరు కారం ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది కానీ సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్ కాబట్టి… మహేష�
సంక్రాంతి సీజన్ వస్తుంది అంటే చాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో థియేటర్స్ విషయంలో రచ్చ జరుగుతూ ఉంటుంది. ఎప్పటిలాగే 2024 సంక్రాంతికి కూడా సినిమాల హీట్ పెరుగుతూ ఉంది. ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్, ఏ మూవీ వెనక్కి వెళ్తుంది? ఇలా అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పండగ సెలవలు ఉంటాయి కాబట్టి ఏ సినిమా వెనక్కి తగ్గే
గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసి మహేష్ బాబు న్యూ ఇయర్ వెకేషన్ కోసం ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఇక మాటల మాంత్రికుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సగానికి పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యిపోయాయట. మిగతా సగం కూడా త్వరగానే త్రివిక్రమ్ అండ్ టీం ఫినిష్ చేయనున్న�