హీరోల అభిమానులు ఎప్పుడు ఎలా ఉంటారు? దేనికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియదు. ఒకరి పైన అభిమానం ఇంకొకరిపైనా ద్వేషంగా మారుతోంది. అభిమానాన్ని చాటు క్రమంలో హీరోల అభిమానులు ఇతరులపై నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. గతంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ మరణానికి బాధతో స్టేజ్ పైన కన్నీరు పెట్టుకున్నాడు. తండ్రి లేకపోవడంతో ఎన్టీఆర్… అభిమానులే నాకు అన్నీ అని ఎమోషనల్ గా మాట్లాడాడు.…
రీజనల్ లెవల్లో మహేష్ బాబునే కింగ్ అని మరోసారి గుంటూరు కారం ట్రైలర్ ప్రూవ్ చేసింది. మహేష్, త్రివిక్రమ్ కాంబోకి ఉన్న క్రేజ్ ఏ రేంజ్‍లో ఉందో మరోసారి రుజువైంది. 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టి దుమ్మురేపింది గుంటూరు కారం ట్రైలర్. యూట్యూబ్‍లో 24 గంటల్లోనే 39 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సౌత్ ఇండియన్ ట్రైలర్‌గా గుంటూరు కారం ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది. దక్షిణాదిలోనే…
Guntur Kaaram Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోలో అతడు, ఖలేజా లాంటి సినిమాల తరువాత ముచ్చటగా మూడో సినిమాగా గుంటూరు కారం తెరకెక్కింది.
Guntur Kaaram Trailer:గత రెండు రోజుల నుంచి అభిమానులకు గుంటూరు కారం.. మహేష్ బాబు, నాగవంశీ.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అకౌంట్స్ చూడడమే పనిగా మారిపోయింది. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు కానీ, టైమ్ ఇవ్వకపోవడంతో.. ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
“అన్ని సెంటర్స్ లో రాజమౌళి సినిమాల కలెక్షన్స్ ఫిగర్స్ కి దగ్గరగా ఉంటాం” ఇది గుంటూరు కారం ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట. ఈ మాటని మహేష్ నిజం చేసి చూపించేలా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో 13 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్న మహేష్, గుంటూరు కారం సినిమాతో మాస్ అవతారంలోకి వచ్చేసాడు. ఎవరెన్ని పాన్ ఇండియా సినిమాలు చేసినా ఇప్పటివరకూ రీజనల్ సినిమాలు మాత్రమే చేస్తూ…
డిజిటల్ రికార్డ్స్ అనగానే టాలీవుడ్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు. ఈ ఇద్దరూ తమ సినిమాల అప్డేట్ ఎప్పుడు బయటకి వచ్చినా పాత రికార్డుల బూజు దులిపి కొత్త రికార్డులు సెట్ చేస్తూ ఉంటారు. ఇతర హీరోలు ఎవరైనా వీరి రికార్డులు బ్రేక్ చేసినా వెంటనే వాటిని మళ్లీ బ్రేక్ చేసి తమ పేరు పైకి వచ్చేలా చేస్తారు. రికార్డులు అనే కాదు సోషల్ మీడియాలో మోస్ట్ యాక్టివ్ గా ఉండే ఫ్యాన్ బేసుల్లో…
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాల రిలీజ్ లతో హీట్ పెరుగుతూ ఉంది. పండగ సెలవలు, లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి ఏ సినిమా వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. మాములు రోజుల్లో వారం రోజుల్లో వచ్చే కలెక్షన్స్, సంక్రాంతి సమయంలో మూడు రోజుల్లోనే వస్తాయి కాబట్టి దర్శక నిర్మాతలు తమ సినిమాలని సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలి అనుకుంటారు. అయితే ఈ థియేటర్స్ విషయం, రిలీజ్ డేట్స్ అడ్జస్ట్మెంట్…
గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధమయ్యింది. ఈ ట్రైలర్ కోసం మహేష్ అభిమానులు గత 24 గంటలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ ట్రైలర్ కౌంట్ డౌన్ గంటలకి పడిపోవడంతో ఘట్టమనేని అభిమానుల్లో ఎక్కడ లేనంత జోష్ మొదలయ్యింది. ఈ మహేష్ బాబుని చూడడానికి, ఇలాంటి మాస్ మహేష్ బాబుని చూడడానికి ఫ్యాన్స్ గత ఆరేడేళ్లుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుంటూరు కారం సినిమా రిలీజ్ కాబోతుంది.…
మెసేజులు ఇచ్చే మహేష్ బాబుని చూసి అలసిపోయిన ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టడానికి గుంటూరు కారం సినిమా రాబోతుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ అవతారంలో చూపిస్తూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. జనవరి 12న వరల్డ్ వైడ్ థియేటర్స్ లోకి రానున్న గుంటూరు కారం సినిమా ట్రైలర్ ఈరోజు బయటకి రానుంది. గుంటూరు కారం సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు ట్రైలర్ రిలీజ్ తో మరింత పెరగనున్నాయి. ట్రైలర్…
ఘట్టమనేని ఫ్యాన్స్ ని కొత్త విషయం ఒకటి భయపెడుతుంది. ఒకటికి రెండు సార్లు ఒక విషయం రిపీట్ అవ్వడంతో ఇప్పుడది సెంటిమెంట్ గా మారి మరింత ఎక్కువ ఆలోచించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వస్తే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. థియేటర్స్ ని సాలిడ్ గా ఆక్యుపై…