పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి అతి తక్కువ సమయంలో వంద చిత్రాలను పూర్తి చేయాలన్నది తన లక్ష్యమని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ బ్యానర్ నుండి మే 5న 'రామబాణం' మూవీ విడుదల కాబోతోంది.
విజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన 'అన్ స్టాపబుల్' మూవీలోని ఫస్ట్ సింగల్ ను హీరో గోపీచంద్ విడుదల చేశారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రజిత్ రావు నిర్మించారు.
మాచో స్టార్ గోపీచంద్ తాజా చిత్రం 'రామబాణం' విడుదల తేదీ ఖరారైంది. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో ఈ సినిమా పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
మ్యాచో స్టార్ గోపీచంద్ తన కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం గోపీచంద్ తనకి టైలేర్ మేడ్ లాంటి కమర్షియల్ జానర్ లో రామబాణం సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వకముందే తన నెక్స్ట్ సినిమాని మొదలుపెట్టిన గోపీచంద్, ఈరోజే పూజా కార్యక్రమాలని పూర్తి చేశాడు. తన 25వ సినిమా ‘పంతం’ని ప్రొడ్యూస్ చేసిన శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లోనే గోపీచంద్ తన 31వ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని కన్నడ…
Rama Banam: మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం ఒక బిగ్గెస్ట్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా గోపీచంద్ కు లాభం లేకపోయింది.
ఇండియాస్ బిగ్గెస్ట్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2లో బాలయ్య చేస్తున్న సందడి మరింత పెరిగింది. సీజన్ 1 కన్నా ఎక్కువ జోష్ తో సాగుతున్న ఈ సీజన్ 2కి ఇటివలే ప్రభాస్, గోపీచంద్ లు గెస్టులుగా వచ్చారు. ‘ఆహా’ క్రాష్ అయ్యే రేంజులో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన ఈ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2లో బాలయ్య, గోపీచంద్ నటిస్తున్న నెక్స్ట్ కి టైటిల్ ని ఫిక్స్ చేశాడు. గోపీచంద్ కి ఉన్న సెంటిమెంట్…
Unstoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణ 'ఆహా'లో నిర్వహిస్తోన్న అన్ స్టాపబుల్ రెండో సీజన్ లో ప్రభాస్ గెస్ట్ గా విచ్చేసిన కార్యక్రమం అన్నిటిలోకి మిన్నగా సాగుతోందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకూ అన్ స్టాపబుల్ లో గెస్ట్ గా వచ్చిన వారితో ఎవరికీ రెండు ఎపిసోడ్స్ ప్రసారమయింది లేదు.