పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన సినిమా రామబాణం. ఇంతుకు ముందు లక్ష్యం సినిమాలో అన్నదమ్ముల్లుగా నటించిన గోపీచంద్, జగపతి బాబు మరోసారి ఈ సినిమాలో బ్రదర్స్ క్యారెక్టర్స్ పోషించారు. ఈ మూవీలో డింపుల్ హయాతి హీరోయిన్ గా యాక్ట్ చేసింది.
Dimple Hayathi: గద్దలకొండ గణేష్ చిత్రంలో ఐటెం గర్ల్ గా తెలుగుతెరకు పరిచయమైంది డింపుల్ హయతీ. ఆ ఒళ్ళు విరుపులు, స్టెప్పులు, డ్యాన్స్ తోనే కుర్రకారును తన వైపుకు తిప్పేసుకుంది. ఇక ఖిలాడీ లో లంగావోణీ వేసుకొని తెలుగింటి అందం మొత్తం చూపించేసింది..
మ్యాచోస్టార్ గోపీచంద్ 30వ చిత్రం 'రామబాణం' ఈ నెల 5న విడుదల కాబోతోంది. అలానే నాని 30వ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న, ఎన్టీయార్ 30వ సినిమా సమ్మర్ స్పెషల్ గా వచ్చే యేడాది ఏప్రిల్ 5న జనం ముందుకు రాబోతున్నాయి.
జగపతిబాబు కీలక పాత్ర పోషించిన 'రామబాణం' చిత్రం శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే... ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' తర్వాత తనకు బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయని జగ్గూభాయ్ చెబుతున్నారు.
Director Teja: టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ హీరోలను పరిచయం చేసిన డైరెక్టర్ తేజ. ఉదయ్ కిరణ్ దగ్గరనుంచి నవదీప్ కాదు, రానా తమ్ముడు అభిరామ్ వరకు ఆయన పరిచయం చేసిన హీరోలందరూ ప్రస్తుతం మంచి పొజిషన్ లోనే ఉన్నారు.
సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం 'విరూపాక్ష' తొలి ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ. 55 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో మే 5న రాబోతున్న 'రామబాణం' ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నారు. బుధవారం సెన్సార్ పూర్తి చేసుకున్న 'రామబాణం'కు యు/ఎ సర్టిఫికెట్ లభించింది.
Gopichand: మ్యాచో హీరో గోపీచంద్ కొన్నేళ్లుగా సక్సెస్ కోసం బాగా కష్టపడుతున్నాడు.విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో గోపీచంద్ ఏరోజు ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయలేదు. కానీ, వేరే వేరే కారణాల వలన గోపీచంద్ కు విజయాలు అందలేదు.
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఆమె గురించి తెలియని వారు ఉండరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమ లేని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదు. సుమ లేని స్టార్ హీరోల ఇంటర్వ్యూలు ఉండవు.
Ramabanam Triler: మ్యాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతీ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం సినిమాలతో హిట్ అందుకున్న ఈ కాంబో.. ఈసారి హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి మే నెలలో రెండు సినిమాలు జనం ముందుకు రాబోతున్నాయి. గోపీచంద్ మూవీ 'రామబాణం' మే 5న, సిద్ధార్థ్ నటించిన 'టక్కర్' మే 26న రిలీజ్ అవుతున్నాయి.