Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కోసం అంతకుముందు ఎవరు ఎంతగా వెయిట్ చేశారో తెలియదు కానీ.. ప్రభాస్, పవన్ ఈ షోకు గెస్టులుగా వస్తున్నారని తెలియడంతో మాత్రం అందరు ఈ షో కోసం ముఖ్యంగా ఈ ఎపిసోడ్ ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
Gopichand: హీరో గోపీచంద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జయం, వర్షం, నిజం సినిమాల్లో ప్రేక్షకులను తనదైన విలనిజంతో ఆకర్షించాడు. ఆ తర్వాత యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం లాంటి సినిమాలలో హీరోగా నటించాడు.
Gopichand: గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి శోభన్ బాబు టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా పతాకంపై కూచిబొట్ల వివేక్, టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ ను బాలకృష్ణ టాక్ షో 'అన్ స్టాపబుల్' లో రివీల్ చేస్తున్నారు.
ప్రభాస్, గోపీచంద్, బాలకృష్ణలు ఒకే స్టేజ్ పైన కనిపించబోతున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ ని ప్రభాస్ గెస్ట్ గా వస్తున్నాడు, ఈ బాహుబలి ఎపిసోడ్ ని జనవరి 1న టెలికాస్ట్ చెయ్యబోతున్నారు, ముందెన్నడూ చూడని రికార్డ్స్ ఈ ఎపిసోడ్ చూపించబోతుంది… ఇలా గత ఇరవై నాలుగు గంటలుగా సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు ప్రభాస్ మరియు నందమూరి ఫాన్స్. ఈ బాహుబలి ఎపిసోడ్ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది, ఈ షూటింగ్…
Unstoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ సైతం జనాన్ని విశేషంగా అలరిస్తోంది. ఈ సీజన్‌లోనూ పలువురు సెలబ్రిటీస్‌తో బాలయ్య చేసిన సందడి భలే వినోదం పంచింది. రాబోయే ఎపిసోడ్లలోనూ అదే తీరున సాగనుందని తెలుస్తోంది. ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్‌తో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమం డిసెంబర్ 11న చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ ఎపిసోడ్ శుక్రవారం అంటే డిసెంబర్ 16న ప్రసారం కానుంది. ప్రభాస్‌తో సాగే అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌లో యంగ్…
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి ‘అన్ స్టాపపబుల్ షో’ని సూపర్బ్ గా రన్ చేస్తున్నాడు. ఇప్పటికే సీజన్ 1 కంప్లీట్ చేసుకున్న ఈ షో సీజన్ 2 ఇటివలే స్టార్ట్ అయ్యింది. యంగ్ హీరోస్ నుంచి స్టార్ హీరోస్ మరియు డైరెక్టర్స్ వరకూ అందరినీ తన షోకి పిలిచి, ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న బాలయ్యతో ప్రభాస్ కలవనున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ బయట షోస్ కి పెద్దగా రాడు…
సూపర్ స్టార్ కృష్ణ మృతికి హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాసు తీవ్ర సంతాపాన్ని తెలియచేశారు. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ కోల్ కతాలో జరుగుతోంది. అక్కడే కృష్ణ చిత్రపటానికి వీరు నివాళులు అర్పించారు.