Bhimaa Teaser: మ్యాచో హీరో గోపీచంద్ గత కొంతకాలంగా హిట్స్ లేకుండా సతమతమవుతున్న విషయం తెల్సిందే. గతేడాది రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపీచంద్ కు హిట్ సినిమాలను అందించిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం కన్నడ డైరెక్టర్‌తో ఏ హర్ష తో తన 31 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి భీమా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే లాంఛ్ చేసిన భీమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ తర్వాత మ్యాచోస్టార్ యాక్షన్ పోస్టర్‌ను కూడా విడుదల చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గోపీచంద్ పోలీస్ ఆ ఫీసర్‌గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ..…
మ్యాచో స్టార్ గోపీచంద్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. రీసెంట్ గా గోపీచంద్ నటించిన రామబాణం సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. ఈ సినిమా లో దింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది..తనకు రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కింది. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో భారీ అంచనాల తో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది..రామబాణం నిరాశపరచడం…
సినీ ఫీల్డ్ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగం లో హీరోయిన్స్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇష్టం లేని సన్నివేశాలు చేయడం లాంటి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. హీరోయిన్ సదా తనకు జరిగిన అలాంటి సంఘటనగురించి వివరించింది.ఇండస్ట్రీ లో హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొంటారు. కానీ సదా మాత్రం ఓ సీన్ చేయడానికి ఆ డైరెక్టర్ ని ముప్పు తిప్పలు పెట్టిందట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. కొత్త ఆర్టిస్ట్ లతో…
థియేటర్లలో విడుదల అయిన కొన్ని సినిమాలు అంతగా మెప్పించకపోయిన ఓటీటీలో మాత్రం ఊహించని రెస్పాన్స్ అందుకుంటూ ఉంటాయి. తాజాగా ఆ లిస్ట్ లో గోపీచంద్ నటించిన ‘రామబాణం’ సినిమా కూడా చేరింది.. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. గోపీచంద్ తో ‘లక్ష్యం’ ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. హ్యాట్రిక్ కాంబినేషన్ కావడం వల్ల..…
గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం.శ్రీవాస్ తెరకెక్కించిన ఈ మూవీలో డింపుల్ హయతీ గోపీచంద్ సరసన హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాలో గోపీచంద్ అన్నయ్య గా జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించగా, ఖుష్బూ మరో ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ఈ మూవీ విడుదలకు ముందు పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ తో ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. కానీ రామబాణం సినిమా థియేటర్లలోకి వచ్చాక పెద్దగా ఆడలేకపోయింది. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ…
Sreenu Vaitla Film With Gopichand Launched Finally: ఆనందం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, దూకుడు లాంటి హిట్స్ అందుకున్న శ్రీను వైట్ల చివరిగా అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన మంచు విష్ణు హీరోగా ఢీ సీక్వెల్ అనౌన్స్ చేశారు కానీ అది క్యాన్సిల్ అయింది. ఇక ఆయన సినిమాలకు గుడ్ బై చెబుతారేమో అనే ప్రచారం నేపథ్యంలో సైలెంటుగా ఆయన సినిమా మొదలు పెట్టేసి షాక్…
టాలీవుడ్ హీరో గోపీచంద్ ఇటీవల నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం. ఈ మూవీ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను శ్రీవాస్ తెరకెక్కించారు.. శ్రీవాస్ – గోపీచంద్ కాంబినేషన్లో గతంలో లక్ష్యం, లౌక్యం సినిమాలు వచ్చి హిట్ గా నిలిచాయి. దీనితో రామబాణం ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధిస్తారని అంతా భావించారు. దీంతో ఈ సినిమాపై కూడా…
‘నీకోసం’ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీనువైట్ల. తన మొదటి సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆనందం,సొంతం అంటూ వరుస హిట్స్ తో టాలీవుడ్లో దర్శకుడు శ్రీను వైట్ల బాగా పాపులర్ అయిపోయాడు. శ్రీనువైట్ల రవితేజతో తెరకేక్కించిన వెంకీ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాతో శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ గా మారాడు.. ఆ తర్వాత ఏకంగా చిరంజీవి తో అందరివాడు సినిమాని తెరకెక్కించాడు.. ఈ సినిమా అంతగా…
A.S Ravi Kumar:సీనియర్ డైరెక్టర్ AS రవికుమార్ పేరు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెల్సిందే, దాదాపు పదేళ్ల తరువాత తిరగబడరాసామీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్ తరుణ్, మన్నార్ చోప్రా జంటగా నటించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు.