భారత్ మార్కెట్‌లో ఎప్పుడూ పసిడికి డిమాండ్ ఉంటుంది.. ధర పెరిగినా.. తగ్గినా.. బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి.. ఇక, పండుగలు, పెళ్లిళ్ల సీజన్ అయితే.. పసిడి కొనుగోళ్లు పెద్దస్థాయిలో ఉంటాయి.. రెండు రోజులు పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. వినాయక చవితి ముందు పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెప్పాయి.. ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గింది.. దీంతో..…
శుక్రవారం భారీగా పెరిగి ధరలు శనివారం మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దేశీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తాయని తెలిసిన విషయమే. ఈ నేపథ్యం బంగారం ధరలు కాస్త తగ్గాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.230 వరకు ధర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 47,450 కాగా.. 24 క్యారెట్ల…
వరుసగా రెండు రోజులు దిగివచ్చి కొనుగోలు దారులకు గుడ్‌న్యూస్ చెప్పిన పసిడి ధరలు.. ఇప్పుడు షాక్ ఇచ్చాయి.. మరోసారి పైకి కదిలాయి.. దేశంలోని చాలా నగరాల్లో బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంది. ఈరోజు భారత మార్కెట్‌లో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4810 వద్ద కొనసాగుతుండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48100గా ఉంది.. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్లు మరియు…
పసిడి ప్రేమికులకు శుభవార్త.. మరోసారి బంగారం ధరలు కిందకు దిగివచ్చాయి.. తెలుగు రాష్ట్రాల్లో పసిడితో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి.. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్తో పాటు విజయవాడలోనూ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి.. రూ.52,000కి దిగివచ్చింది. ఇదే సమయంలో.. వెండి ధర రూ.250 తగడ్డంతో కిలో వెండి ధర రూ.61,550కి చేరింది. హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర…
ధరల హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా పసిడి కొనుగోళ్లు సాగుతూనే ఉంటాయి.. కాకపోతే, కొన్నిసార్లు పడిపోవచ్చు.. మళ్లీ పెరగొచ్చు.. మరోసారి స్వల్పంగా పెరిగింది బంగారం ధ.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.48,360కు చేరింది.. ఇక, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.10 మాత్రమే పెరగడంతో రూ. 52,760కి ఎగబాకినట్టు అయ్యింది. Read Also: Paytm: ఇక పేటీఎం వంతు.. యూజర్లకు భారీ…