Gold Price Today: బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుసగా రెండు రోజులు దిగివచ్చి కొనుగోలు దారులకు గుడ్‌న్యూస్ చెప్పిన పసిడి ధరలు.. ఇప్పుడు షాక్ ఇచ్చాయి.. మరోసారి పైకి కదిలాయి.. దేశంలోని చాలా నగరాల్లో బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంది. ఈరోజు భారత మార్కెట్‌లో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4810 వద్ద కొనసాగుతుండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48100గా ఉంది.. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్లు మరియు 24 క్యారెట్ల బంగారం ఈరోజు వరుసగా రూ. 46290 మరియు రూ. 50500గా ఉంది.. ముంబైలో 22 క్యారెట్ల మరియు 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.48100 మరియు రూ.49100గా ఉండగా.. ఢిల్లీలో 22 క్యారెట్లు మరియు 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 మరియు రూ.52530గా ఉంది. అదే సమయంలో, కోల్‌కతాలో ఈరోజు 22 క్యారెట్ల మరియు 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.48500 మరియు రూ.51200గా ఉన్నాయి.
Read Also: Aadhaar: పుట్టగానే ఆధార్ నంబర్.. ఆస్పత్రిలోనే కేటాయింపు..!
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
ఇక, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరిగాయి.. 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.47,550గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.400 పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఒక్కగ్రాము బంగారం ధరల రూ.4,755కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాము బంగారం ధర రూ.51,870గాకు చేరింది.. గురువారంతో పోలిస్తే.. ఇవాళ రూ.430 పెరిగింది. హైదరాబాద్‌లో గ్రాము స్వచ్ఛమైన బంగారం ధర రూ.5,187కి ఎగబాకింది. మరోవైపు.. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,000గా ఉంది. గురువారం, శుక్రవారానికి వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?