పసిడి ధర వరుసగా రెండో రోజు కూడా పెరిగింది. నిన్నటితో పోల్చితే నేడు బులియన్ మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా పుంజుకుంది. రూ.540 మేర పెరగడంతో తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.1500 మేర పెరిగింది. నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.68,500…
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.. మూడు రోజులుగా వరుసగా పైకి కదులుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి.. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 47,050గా కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,330 దగ్గర కొనసాగుతోంది.. ఇక, వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు.. కిలో వెండి ధర రూ. 65,900గా ఉంది.. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు..…
మగువలు, పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గాయి.. బుధవారం పైకి కదిలిన పసిడి ధరలు.. ఇవాళ కిందకు దిగివచ్చాయి.. దాదాపు 500 రూపాయల వరకు తగ్గడం విశేషం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 వరకు తగ్గి.. రూ. 50,290కు దిగిరాగా.. ఇదే సమయంలో.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి.. ఏకంగా రూ.46,100కు పడిపోయింది. మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా…
ధరలు పెరిగినా, తగ్గినా.. పసిడికి ఉన్న గిరాకీ మాత్రం తగ్గడంలేదు.. ఇవాళ కూడా దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46,250గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,450గా ఉంది. అటు వెండి ధరలో మాత్రం కొంత పెరుగుదల నమోదైంది. వెండి నిన్నటితో పోలిస్తే తులానికి 8 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం తులం వెండి ధర 645 రూపాయలుగా ఉంది. కాగా, కొద్ది…
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి… ఒకరోజు పెరిగి షాక్ ఇస్తే.. మరోరోజు తగ్గి గుడ్‌న్యూస్ చెబుతున్నాయి.. ఇక, నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47,100గా ఉంది. నిన్న 47,400 ఉండగా.. ఇవాళ 300రూపాయలు తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,380 రూపాయలు ఉంది. ఇవాళ 320 రూపాయలు తగ్గింది. ఇక, పసిడి దారిలోనే వెండి కూడా ప్రయాణం…
రేటు పెరిగినా.. రేటు తగ్గినా.. బంగారానికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.. ఇక, బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇవాళ పసిడి ధరలు మరింత పైకి కదులుతూ బ్యాడ్ న్యూస్ చెప్పాయి.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పైకి కదులుతూ రూ. 51,760కు చేరింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరగడంతో రూ. 47,450కు ఎగిసింది..…
పసిడి ప్రేమికులకు షాకిస్తున్నాయి వరుసగా పెరిగిపోతున్న ధరలు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది.. ఈ రోజు స్పాట్ బంగారం ధర ఔన్స్‌కు 1.5 శాతం పెరిగి 1,998.37 డాలర్లకు ఎగబాకింది.. ఇక, యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.7 శాతం పెరిగి 2,000.20 డాలర్లకు పెరిగింది.. అంతర్జాతీయ పరిస్థిత ప్రభావం దేశీయ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర 1.89 శాతం పెరిగి రూ.53,550…
పసిడి ప్రేమికులకు షాకిస్తూ.. రూ.51 వేలకు పైగా చేరిన 10 గ్రాముల బంగారం ధర.. ఇప్పుడు మళ్లీ కిందకు దిగింది.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.50 వేల దిగువకు పడిప్ఓయింది.. అంతర్జాతీయ పరిస్థితులకు తోడు.. దేశీయంగా డిమాండ్ కాస్త తగ్గడంతో ఈ పరిణామం చోటు చేసుకుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధర కిందకు దిగివచ్చిందంటున్నారు.. దాదాపు ఒక ఏడాది తర్వాత ఢిల్లీ మార్కెట్‌లో గరిష్ట స్థాయి ధరను రూ.50,350కు…
భారత్‌లో బంగారం ధర మళ్లీ పైపైకి ఎగబాకుతోంది.. రూ.51 వేల మార్క్‌ను మళ్లీ క్రాస్ చేసి దూసుకుపోతోంది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. నవంబర్ 19 తర్వాత ఇదే గరిష్ఠస్థాయి కాగా.. భవిష్యత్‌లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు.. ఇక, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా పెరుగుతోంది.. ఇవాళ రూ.100 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,050కి చేరింది.. 22…
బంగారం ధర పెరిగినా.. తగ్గిన భారత్‌లో దానికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గదు.. అయితే, మరోసారి స్వల్పంగా పెరిగింది పసిడి దర.. నిన్న నిలకడగా కొనసాగిన బంగారం ధర ఈరోజు కాస్త పైకి కదిలింది.. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుదలకు తోడు.. దేశీయంగా డిమాండ్‌తో మరోసారి పసిడి ధర పెరిగింది.. ఇదే సమయంలో.. వెండి ధర మాత్రం దిగివచ్చింది.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ. 49,300కు చేరింది..…