మన ఇండియా లో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో పుత్తడిని కొనుగోలు చేసేవారి సంఖ్య అధికం. కరోనా కారణంగా వివాహాలు పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా జరుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర…
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూసేవారికి గుడ్ న్యూస్.. క్రమంగా పసిడి ధర దిగివస్తూనే ఉంది.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 తగ్గిపోయింది.. గత మూడు రోజుల్లో 560 రూపాయలు తగ్గడంతో.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000కి క్షీణించింది.. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.510 తగ్గుదలతో రూ.44,000కు పడిపోయింది. మరోవైపు.. పసిడి బాటలోనే వెండి ధర కూడా కిందకు దిగివచ్చింది..…
బంగారం కొనాలని చూసేవారికి కాస్త ఊరట లభించింది.. పసిడి ధరలు మరోసారి తగ్గాయి.. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి.. రూ.48,230కు దిగిరాగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గుదలతో రూ.44,200కు పడిపోయింది.. ఇక, వెండి కూడా బంగారం బాటనే పట్టింది.. రూ.300 తగ్గడంతో కిలో వెండి ధర రూ.68,400కు దిగివచ్చింది. ఇక్కడ ఇలా ఉంటే.. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర మాత్రం పైకి…
బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేకపోవడంతో.. రూ.47,300 వద్దే కొనసాగుతుండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.43,350 వద్దే స్థిరంగా ఉంది.. ఇదే సమయంలో వెండి ధర మరింత కిందకు దిగింది.. రూ.300 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.67,900కు పడిపోయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర కిందకు దిగింది.. ఔన్స్‌కు 0.07 శాతం తగ్గడంతో పసిడి…
బంగారం కొనుగోలు చేయడానికి ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్… పసిడి ధరలు మరోసారి తగ్గాయి… మరోవైపు వెండి కూడా పసిడి దారిలోని కిందకు దిగింది.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.530 పతనం కావడంతో రూ.47,300కు దిగిరాగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.490 తగ్గుదలతో రూ.43,350కు క్షీణించింది. ఇక, వెండి ధర ఏకంగా రూ.1500 పతనం కావడంతో.. కిలో వెండి ధర రూ.68,700కు దిగొచ్చింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం…
పసిడి ధర మళ్లీ పైకి ఎగిసింది… నిన్న కిందకు దిగిన బంగారం ధర.. ఇవాళ పైకి కదులుతూ పిసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.. ఇదే సమయంలో వెండి ధర కాస్త కిందకు దిగింది.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పైకి కదలడంతో.. రూ.48,880కి చేరింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.44,800కు చేరింది. ఇక, వెండి రేటు రూ.500 తగ్గడంతో కేజీ…
పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. మరోసారి బంగారం ధర తగ్గింది.. మంగళవారం రోజు కాస్త పైకి కదిలిన పుత్తడి ధర.. ఇవాళ కిందకు దిగుతూ కాస్త ఊరట కలిగించింది.. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 తగ్గడంతో.. రూ.48,660కు దిగివచ్చింది.. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గడంతో రూ.44,600కు క్షీణించింది. మరోవైపు వెండి కూడా బంగారం బాటే పట్టింది.. వెండి రేటు రూ.200…