Gold Rates: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం భారీగా పెరిగి ధరలు శనివారం మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తాయని తెలిసిన విషయమే. ఈ నేపథ్యం బంగారం ధరలు కాస్త తగ్గాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.230 వరకు ధర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 47,450 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 వద్ద కొనసాగుతున్నాయి. నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- హైదరాబాద్‌లో శనివారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760గా ఉంది.
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760గా ఉంది.
- ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820 వద్ద కొనసాగుతోంది.
- ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 వద్ద ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,530 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,850గా నమోదైంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820గా ఉంది.వెండిధరలు ఇలా..: ఢిల్లీలో వెండి ధరలో తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌లో మాత్రం స్థిరంగా ఉంది. శనివారం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.60,000గా ఉంది. హైదరాబాద్‌లో రూ.66,000గా నమోదైంది. ముంబైలో కిలో వెండి ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.66వేలుగా ఉంది.
Also Read
- SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
- Jio IPO Creates 12 Records: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్స్.. రూ.7.4 లక్షల కోట్ల బిడ్స్, 1.38 కోట్ల దరఖాస్తులు!
- Stock Market Crash: నాలుగు రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఐదు కారణాలు ఇవే..
- EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
తాజావార్తలు
-
Catholic Church : చర్చిలో లైంగిక వేధింపులు.. బాధితులకు రూ.7 వేల కోట్ల పరిహారం
-
Naslen: ‘ప్రేమలు’ నస్లేన్ చేస్తున్నది డేరింగ్ స్టెప్పా? లేక పెద్ద తప్పా?
-
Scrap Shop Explosion: రామంతాపూర్ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
-
Cyclone Arnab : కోస్తాంధ్రను వణికించనున్న ‘అర్నాబ్’.. హైఅలర్ట్ జారీ చేసిన ఐఎండీ
-
Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?