Gold Rates: పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో రేటెంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే.. మరోరోజు పెరుగుతున్నాయి. శనివారం తగ్గుముఖం పట్టిన ధరలు ఆదివారం నాటికి పెరిగాయి. ఆదివారం బులియన్ మార్కెట్‌లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ఒకేసారి రూ.110 పెరిగింది. దీంతో తులం బంగారం ధర సుమారు రూ.51,870కి చేరింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండి ధరపై రూ.300 తగ్గడంతో.. ఈ రేటు రూ.65,700గా రికార్డయింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,870గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,550 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,870గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,550గా నమోదైంది.
- విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,870గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,550గా నమోదైంది.
- దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,760గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,550 వద్ద కొనసాగుతోంది.
- దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,870గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,550గా నమోదైంది.
- చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,850గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,600గా ఉంది.
- బెంగళూరులో 4 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,870గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,550గా ఉంది.
వెండి ధరలు ఇలా..: హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ మార్కెట్లో కూడా వెండి ధర పడిపోయింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.200 తగ్గి రూ.59,800కు దిగొచ్చింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.300 తగ్గి 65,700గా ఉంది. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, విజయవాడ బులియన్ మార్కెట్లలో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరగగా.. వెండి ధరలు తగ్గాయి.
Also Read
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా పతనమైన వెండి రేట్
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!