కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్, హారీష్ జైరాజ్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుందని కోలీవుడ్‌లో గట్టి బజ్ నడుస్తోంది. గతంలో గౌతమ్ సినిమాలకు వర్క్ చేశాడు హరీష్. గౌతమ్ పస్ట్ మూవీ మిన్నాలే (చెలి) దగ్గర నుండి వరుస ప్రాజెక్టులకు మ్యూజిక్ అందించి సినిమా సక్సెస్‌లో భాగమయ్యాడు హరీష్ జైరాజ్. క�
సౌత్ ఇండస్ట్రీ ఫేమస్ డైరెక్టర్ లలో గౌతమ్ మీనన్ ఒకరు. తెలుగు, తమిళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏమాయ చేసావే’ సినిమాతో మరింత హిట్ తో మరింత పాపులారిటీ సంపాదించుకున్నడు గౌతమ్. ఆయన దర్శకుడిగా మాత్రమే కాకుండా పలు చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో కూడా నటి�
Dhruva Natchathiram: చియాన్ విక్రమ్, రీతూ వర్మ జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధృవ నచ్చితరం. తెలుగులో ఇదే సినిమా ధృవ నక్షత్రం అనే పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తై దాదాపు పదేళ్లు కావొస్తుంది.
Sundeep Kishan : సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ఇప్పటివరకు వార్త ప్రచారంలో ఉంది. కానీ సందీప్ కిషన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వారి మధ్య ప్రేమ ప్రచారానికి బలాన్ని చేకూర్చుతోంది.
Michael Teaser: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, మరో కుర్ర హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలక పాత్రలో నటించారు.
Gautham Vasudev Menon: అక్కినేని నాగ చైతన్య- సమంతల ప్రేమ కావ్యానికి ఆద్యం.. ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతోనే ఈ జంట ఒకరికొకరు పరిచయమయ్యారు..
Gautham Vasudev Menon: శింబు హీరోగా నటించిన 'ముత్తు' మూవీకి ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుందని, ఇది పబ్లిసిటీ స్టంట్ కాదని దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తెలిపాడు. ఈ నెల 17న మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన తెలుగు మీడియాతో జూమ్ కాల్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా గౌతమ్ పలు ఆసక్తికరమైన విషయాలను వివరించారు.