కొరియోగ్రాఫర్, తమిళ బిగ్ బాస్ మాజీ పోటీదారుడు శాండీ “3:33 – మూను ముప్పతి మూను” అనే హారర్ చిత్రంతో హీరోగా వెండితెర అరంగ్రేటం చేస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు నంబికై చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. హర్షవర్ధన్ సంగీతం అందిస్తుండగా… శృతి హీరోయిన్ గా నటిస్తోంది. బాంబో ట్రేస్ ప్రొడక్షన్స్ బ�