Pawan Kalyan inspired idol for Ganesh Chaturthi goes Viral: ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో హీరోని పోలినట్లుగా వినాయకుడి విగ్రహాలు చేసి వినాయక చవితి ఉత్సవాలు జరుపుతూ రావడం ఆనవాయితీగా మారింది. ఒక్కరని కాదు తెలుగులో చాలామంది హీరోలను అనుకరిస్తూ వినాయకుడి విగ్రహాలు చేశారు. అయితే ఆ విషయంలో హిందూ సంఘాల వారు విమర్శలు చేస్తూనే �
Ganesh Chaturthi: రాజస్థాన్ కోటా జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ వాట్సాప్ గ్రూపులో వచ్చిన ‘‘గణేష్ చతుర్థి శుభాకాంక్షలు’’ అనే పలు పోస్టులను డిలీట్ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాటూరిలోని ప్రభుత్వం హయ్యర్ సెకండరీ స్కూల్ కమిటీకి చెందిన వాట్సాప్ గ్రూపులో ఆ గ్రామస్తులు కూడా ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూ�
హైదరాబాద్ మహానగరంలో ఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అందులో ఖైరతాబాద్ గణేశుడిది ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి ‘శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమివ్వనున్నాడు.
గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదని, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి ఎల్బీ నగర్ జోన్లో పర్యటించి గణేష్ నిమజ్జనానికి చెరువులు, బేబ�
హిందూ మతంలో గణేష్ చతుర్థి పండుగకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. గణేశ చతుర్థి రోజున వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం, పూజించడం ఒక ప్రత్యేక ఆచారం. అయితే గణేష్ చతుర్థికి ముందు విగ్రహం ఎంపిక, ప్రతిష్టాపన విధానం రెండింటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.