మన దేశంలో ఏదైన పూజా, లేదా ఏదైనా పండుగ వస్తే ముందుగా ఆదిదేవుడు గణపతిని పూజిస్తారు.. ఎందుకంటే వినాయకుడి ఆశీస్సులు ఉంటే ఏ పనైనా విజ్ఞాలూ లేకుండా సజావుగా జరుగుతుందని నమ్ముతారు.. అయితే ఈ ఏడాదికి వినాయక చవితిని 19 వ తారీఖున జరుపుకుంటున్నారు..వినాయకుడు తన భక్తులకున్న అన్ని రకాల బాధలను పోగొడుతారు. అందుకే ఈ భగవంతుడిని విఘ్నహర్త అంటాడు. సెప్టెంబర్ నుంచి భాద్రపద మాసం ప్రారంభమైంది. భాద్రపద మాసంలో శుక్లపక్షం నాల్గో రోజున వినాయక చవితి…
Ganesh Chaturthi: శ్రావణ మాసం పౌర్ణమి రోజున వచ్చే రక్షా బంధన్ నుండి హిందువుల పండుగ సీజన్ ప్రారంభమవుతుంది. రక్షా బంధన్ తర్వాత సంవత్సరపు పండుగలు జన్మాష్టమి, విశ్వకర్మ పూజ, తీజ్, గణేష్ చతుర్థి, దసరా, దీపావళితో ముగుస్తాయి.
జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.. గణపతి బొప్పా మోరియా.. గణేషుడి పండగ వచ్చిందంటే గల్లీ గల్లీకి వినపడే స్లోగన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేషుడు అంటే స్పెషల్. ఎందుకంటే అక్కడ ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకుంటాడు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఈనెల 18 నుండి 27 వరకు వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. రత్నగర్భగణపతి, సాక్షిగణపతికి, పంచలోహమూర్తికి వ్రతకల్ప విశేషార్చనలను ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు.
Karnataka: కర్ణాటకలో ఫ్రెష్ గా మారో వివాదం రాజుకుంది. హుబ్బల్లిలోని వివాాదాస్పద ఈద్గా మైదనంలో గణేష్ విగ్రహానని ప్రతిష్టించడానికి అనుమతి కొరుతూ హిందూ కార్యకర్తలు స్థానిక, జిల్లా పరిపాలనను ఆశ్రయించారు.
Parliament Session: కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజలు పాటు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి
Salaries in Advance: కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వారికి ముందుగానే పెన్షన్, జీతం అందుతాయి.