మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మించిన మొదటి పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తోలి ఆట నుండే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు గేమ్ ఛేంజర్ నిరాశను…
Game Changer : మెగా ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లో రిలీజ్ అయింది. మావెరిక్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు.
Venkatesh : సాధారణంగా సంక్రాంతి సీజన్ అంటే సినిమా వాళ్లకు పండుగ సీజన్. అదేంటి పండగ సీజన్ ఎవరికైనా పండుగ సీజనే కదా అంటే సినిమా వాళ్లకు మాత్రం అది ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు.
డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా మారిన వెంకటరమణా రెడ్డి అలియాస్ దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్. ఫిల్మ్ మేకర్‌గా మారిన తర్వాత కూడా అచ్చొచ్చిన డిస్ట్రిబ్యూషన్ వదల్లేదు. ఈ సంక్రాంతికి మూడు హిట్లను చూసిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇప్పుటి వరకు ఓ పొంగల్‌లోనూ ఓడిపోలేదు. 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో స్టార్టైన హిట్ సెంటిమెంట్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. అప్పటి నుండి వీలు చిక్కినప్పుడల్లా పొంగల్‌కు సినిమాను తీసుకువచ్చి సక్సీడ్ అవుతున్నాడు.…
డాకు మహరాజ్ సక్సెస్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు తమన్ తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసింది. ఫస్డ్ డే ఊహించని వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ డే పోస్టర్స్ పరంగా చూస్తే గేమ్ ఛేంజర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హెయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటి…
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్. ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘రిలీజ్ రోజు అనగా జనవరి 12 తెల్లవారుజామున 4 గంటల బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500 గా నిర్ణయించారు.అలాగే రెగ్యులర్ షోస్ కు మల్టీప్లెక్స్ టికెట్ ధరపై పై రూ. 135, సింగిల్ స్క్రీన్‌లపై రూ. 110 పెంచుతూ జీవో జారీ…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘గేమ్ చేంజర్’. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా శనివారం రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో…
సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ స్పెషల్ జీవో జారీ చేసింది. అలాగే తెల్లవారు జామున ఉదయం 1:00, 4:00 గంటలకు బెన్ఫిట్ షోస్ వేసేలా పర్మిషన్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇప్పడు తెలంగాణలో ఈ మూడు సినిమాలకు బెన్ఫిట్ షోస్, టికెట్ ధరలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే సందిగ్దత నెలకొంది. Also Read…