Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'గేమ్ చేంజర్' జనవరి 10న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ నడుస్తున్నాయి.
రోజు రోజుకి సినిమా హీరోల అభిమానం వెర్రి అభిమానంగా మారుతుంది. సినిమా రిలీజ్ సమయంలో ఇతర హీరోలతో ఫ్యాన్ వార్స్ సోషల్ మీడియాలో హద్దులు మీరుతోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా కామెంట్స్ చేసుకుంటూ పరిథిదాటి ప్రవర్తిస్తున్నారు. తాజాగా మరో అభిమాని ఏకంగా ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరింపులకు దిగాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది గేమ్ ఛేంజర్.…
రీసెంట్‌గా అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా విచ్చేసిన సుకుమార్.. ‘తాను చిరంజీవిగారితో కలిసి సినిమా చూశాను. ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ. ‘రంగస్థలం’ మూవీకి చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాం. కానీ ఈ మూవీ క్లైమాక్స్ చూసినప్పుడు మరోసారి నాకు అదే ఫీలింగ్ కలిగింది. అంతకన్నా ఎక్కువే అనిపించింది.…
ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అసలు సిసలైన గేమ్ మొదలైనట్టే. జనవరి 10న సినిమా రిలీజ్ కానుండగా ఇప్పటికే అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అక్కడ ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యూఎస్‌లో కేవలం ప్రీమియర్ షోలకే పది వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. సినిమా రిలీజ్‌కు మరో రెండు వారాల సమయం ఉండటంతో ఈ నెంబర్ మరింతగా పెరిగడం ఖాయం. ఖచ్చితంగా రిలీజ్ వరకు ‘గేమ్ ఛేంజర్’ యూఎస్ ప్రీ సేల్స్ పరంగా…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. దిల్ రాజు మాట్లడుతూ “1998లో ఒకే ఒక్కడు సినిమాతో మా జర్నీ ప్రారంభం అయింది. శంకర్ , చంద్రబాబు గారి చేతుల మీదుగా వంద రోజుల షీల్డ్ తీసుకున్నాం. శంకర్ గారు నిర్మించిన వైశాలి…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. Also Read : Jithu Madhavan : కంప్లీట్ స్టార్‌ను డైరెక్ట్ చేయబోతున్న జీతూ స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాను. ఇక్కడకు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్యాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్యాన్ ఇండియా బాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ అంచనాల నడుమ 2025లో విడుదలవుతున్న పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలవుతుంది. విడుదల తేది దగ్గరవుతున్న కొద్ది సినిమాపై అంచనాలు రోజురోజకి పెరిగిపోతున్నాయి. రామ్ చరణ్ మాస్ యాక్షన్ ను వెండితెరపై చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. also read : Chiranjeevi…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. గేమ్ చేంజర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. అటు చరణ్ ఫ్యాన్స్ ఇటు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. గేమ్ చేంజర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల…