OTT : ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘గేమ్ ఛేంజర్’.. ఫ్యాన్స్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మించిన మొదటి పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తోలి ఆట నుండే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు గేమ్ ఛేంజర్ నిరాశను మిగిల్చింది.
కానీ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్ ను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచుకున్న గేమ్ ఛేంజర్ ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. అయితే గేమ్ ఛేంజర్ ఓటీటీలో ఈ సినిమాను అదనపు నిడివితో రిలీజ్ చెయ్యాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ అమెజాన్ ప్రైమ్ వారికీ షాక్ ఇస్తూ థియేట్రికల్ వర్షన్ 2 గంటల 38 నిమిషాలు వర్షన్ ను మాత్రమే ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసింది. మరోవైపు రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా బుచ్చి బాబుసన డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాను శరవేగంగా చేస్తున్నాడు రామ్ చరణ్.
Also Read
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు - అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
- Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!