Tollywood : పొంగల్‌కు వచ్చిన ప్రతిసారి హిట్టు కొట్టిన బడా నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా మారిన వెంకటరమణా రెడ్డి అలియాస్ దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్. ఫిల్మ్ మేకర్‌గా మారిన తర్వాత కూడా అచ్చొచ్చిన డిస్ట్రిబ్యూషన్ వదల్లేదు. ఈ సంక్రాంతికి మూడు హిట్లను చూసిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇప్పుటి వరకు ఓ పొంగల్లోనూ ఓడిపోలేదు. 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో స్టార్టైన హిట్ సెంటిమెంట్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. అప్పటి నుండి వీలు చిక్కినప్పుడల్లా పొంగల్‌కు సినిమాను తీసుకువచ్చి సక్సీడ్ అవుతున్నాడు.
Also Read : AlluArjun : బన్నీ, త్రివిక్రమ్ సినిమాకు అంతా రెడీ..
Also Read
- Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
- Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
- Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. 'రామాయణ' మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
2014 సంక్రాంతి బరిలో దిగిన మల్టీ స్టారర్ ఎవడు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 2017లో మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ శతమానం భవతిని తీసుకు వచ్చి డీసెంట్ హిట్ అందుకున్నాడు దిల్ రాజు. 2019లో ఎఫ్ 2ని దింపి మరో బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. పెద్దోడితో హిట్టు కొట్టాక చిన్నోడు మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు తీసి అప్పటి వరకు చూడని కలెక్షన్లు చూశాడు దిల్ రాజు. టాలీవుడ్లో సక్సెస్ రేష్యో మెయిన్ టైన్ చేస్తున్న దిల్ రాజు 2022 పెద్దల పండుగకు రౌడీ బాయ్స్ తీసుకు వచ్చాడు. ఇదొక్కటే సంక్రాంతి రేసులోకి వచ్చి యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఏకైక సినిమా. 2023లో ఇళయదళపతి విజయ్‌తో వారిసును పొంగల్ రేసులో దింపి తెరంగేట్రంలోనే అదరగొట్టేశాడు. 2025 సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్లో గేమ్ ఛేంజర్, సంక్రాంతి వస్తున్నాం నిర్మాతగా డాకు మహారాజ్ నైజాం హక్కులను తీసుకుని డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఈ ఫెస్టివల్‌కు త్రిబుల్ ధమాకాను ఎంజాయ్ చేశాడు. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాం ఊహించిన విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు స్టార్ ప్రొడ్యూసర్. అలా దిల్ రాజు సంక్రాంతి రియల్ హీరోగా మారారు.
తాజావార్తలు
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!