గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. రాంచరణ్ 15 వ సినిమా గా వస్తున్న ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ రాంచరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్అందిస్తున్నారు..ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ “జరగండి జరగండి” పాట ను దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ…
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్‌ఛేంజర్.. ఈ సినిమాను కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభం అయి చాలా రోజులవుతుంది. దీనితో సినిమా నుంచి అప్‌డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోన్న అభిమానులకు దసరాకు సినిమా యూనిట్ గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారు..ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను దసరా సందర్భంగా అక్టోబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే వెలువడనుందని…
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు రాంచరణ్.. ఆ సినిమా తర్వాత ఆచార్యలో చిరంజీవితో కలిసి కనిపించినా..ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో చరణ్ ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు. అప్పటి నుంచీ అతని నెక్ట్స్ మూవీ గేమ్ ఛేంజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ఆ సినిమా కూడా అంతకంతకు ఆలస్యమవుతూ వస్తోంది. ఈ గ్యాప్ లో రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని సర్‌ప్రైజింగ్ వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా…
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ అప్‌డేట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.రాంచరణ్ 15 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రాంచరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది., అలాగే హీరోయిన్ అంజలి కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు శంకర్ అదిరిపోయే విజువల్స్ హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా పై కాస్త గందరగోళం లో ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వం లో వస్తున్న రాంచరణ్ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఎంతగానో అంచనాలు…
కియారా అద్వానీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన నటన తో బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది..తన నాజూకు అందాలతో కియారా అద్వానీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం అందుకుంటుంది.బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తుంది..కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన…
దర్శకుడు శంకర్ ఒకే సమయంలో రెండు సినిమాలను తెరకెక్కిస్తూ ఎంతో బిజీగా వున్నాడు. ఇది వరకు ఎప్పుడూ కూడా దర్శకుడు శంకర్ ఇలాంటి సాహసం చేయలేదు. తాను అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఒక సినిమాను మొదలు పెడితే మంచి ఔట్ పుట్ వచ్చే వరకు దాదాపు రెండు సంవత్సరాల సమయంతో ఒక సినిమాను తెరకెక్కించేవాడు. అలా ఇండియన్ సినిమా కు సీక్వల్ గా ఇండియన్ 2 సినిమాను కమల్ హాసన్ తో మొదలు పెట్టాడు శంకర్. కొంత…