గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘గేమ్ చేంజర్’. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా శనివారం రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో…
రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ 2025 ఆరంభంలోనే బాక్సాఫీస్ గేమ్ ఛేంజ్ చేయడానికి దూసుకొస్తోంది. మరో వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన గేమ్ స్టార్ట్ కాబోతోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్. ముందుగా లక్నోలో గ్రాండ్‌గా టీజర్ లాంచ్ ఈవెంట్ చేశారు. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ వచ్చారు. ఇటీవల హైదరబాద్‌లో దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా…
రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు దీనిని నిర్మిస్తున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతోంది. అయితే.. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగా సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాపై చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య ఈ సినిమా గురించి మాట్లాడాడు.…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఇందులో సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించింది. మరో రెండు వారాల్లో ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ థియేటర్లోకి రాబోతోంది. జనవరి 10న మెగా ఫ్యాన్స్‌కు అసలు సిసలైన సంక్రాంతి మొదలు కానుంది. ఈ సినిమాపై చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య ఈ సినిమా…
గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ…. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు కదా రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోలేదు. దాదాసాహెబ్ ఫాల్కే గారిని మరిచిపోలేదు. తెలుగు సినిమాలను ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మరిచిపోలేదు. బీఎన్ రెడ్డి గారిని మర్చిపోలేదు. రామ్ బ్రహ్మంగారిని మర్చిపోలేదు. ఈ రోజు ఎంతమంది వేదిక మీద శంకర్ గారు…
గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శంకర్ మాట్లాడుతూ… ముఖ్యఅతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్ కి ముందుగా థాంక్స్ చెప్పారు. అలాగే రాజమండ్రి వాసులందరికీ నమస్కారం చెబుతూ వచ్చిన అతిథులందరికీ థాంక్స్ చెప్పారు. నేను ఈ 30 సంవత్సరాలలో ఒక 14 సినిమాలు చేశాను. ఒకటి కూడా నేరుగా తెలుగు సినిమా చేయలేదు. కానీ నేను చేసిన అన్ని సినిమాలు డబ్బింగ్ అయి తెలుగులో రిలీజ్ అయ్యాయి. అలా డబ్బింగ్ వచ్చిన సినిమాలకే మీరు…
గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఎస్జె సూర్య పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఎస్జె సూర్య మా స్నేహితుడు డిప్యూటీ సీఎం అఫ్ ఆంధ్ర ప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఇప్పుడు కూర్చోబెడితే…
రాజోలు అమ్మాయి హీరోయిన్ అంజలి గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. హలో రాజమండ్రి అంటూ మొదలుపెట్టిన ఆమె ఎంత హ్యాపీగా ఉందో అంటూ పేర్కొన్నారు. అంజలి మాట్లాడుతూ…. ఎక్కడెక్కడో గేమ్ చేంజర్ మూవీ కోసం ఈవెంట్స్ చేసాం… కానీ రాజమండ్రిలో చేస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా… చాలా హ్యాపీగా ఉంది.. ఈ క్రౌడ్ చూసి. నేను ఇక్కడి నుంచి వెళ్లి ఒక నటిగా మారి మళ్ళీ ఇక్కడికి…
Game Changer Pre-Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. జనవరి 2న సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ మెగా అభిమానులకు విపరీతంగా నచ్చింది. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ఉన్న ట్రైలర్ విడుదల కావడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు (జనవరి 4)వ తేదీన రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ…