Mid-Air Flight: అమెరికా న్యూజెర్సీలో ఓ వ్యక్తి అనుచిత ప్రవర్తన విమానం అత్యవసరంగా ల్యాండింగ్ కావడానికి కారణమైంది. అమెకన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న 26 ఏళ్ల ఎరిక్ నికోలస్ గాప్కో ప్రవర్తన కారణంగా విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.
ఈ మధ్య విమానాల్లో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. కొందరు ప్రయాణికులు జుగుప్సకరంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనలతో నిత్యం ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి వార్తల్లో నిలుస్తున్నాయి.
పొరపాటున థ్యాంక్యూ సార్ అన్నందుకు ఓ మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా విమానం ఎక్కకుండా చేశారు. ఈ ఘటన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటుచేసుకుంది.
ఇటీవల కాలంలో విమానాల్లో, విమనాశ్రయాల్లో ఆకతాయిలు బాంబులు పెట్టామని బెదిరింపు కాల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరిస్తున్నారు. మరోవైపు.. ఇప్పటికి వచ్చిన బెదిరింపు కాల్స్ అన్నీ ఫేక్ అని అధికారులు నిర్థారించారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో వి�
సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో గత కొన్ని రోజులుగా దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా 13 ఎయిర్‌పోర్టులకు తెలిసిందే. ప్రముఖ పాఠశాలలు, విమానాశ్రయాలు, కార్యాలయాలకు కూడా ఈ విధమైన హెచ్చరికలు వచ్చాయి.
విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు., ప్రయాణీకులు కొన్ని మర్యాదలను పాటించాలి. అలాగే వారి చుట్టూ కూర్చున్న వారికి ఇబ్బంది కలిగించకుండా మెలగాలి. ఇకపోతే ఒక విమాన ప్రయాణీకుడు ఇటీవల విమానంలో తన ఇద్దరు తోటి ప్రయాణికులు నమ్మశక్యం కాని రీతిలో సన్నిహితంగా మెలగడం చూసి తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ఇందుకు �
Passenger Suicide Attempt in Flight: తైవాన్‌కు చెందిన ‘ఇవా ఎయిర్‌లైన్స్’ ఫ్లైట్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన గత శుక్రవారం (మార్చి 15) జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్ర�
విమానంలో ఇద్దరు పైలట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒకేసారి ఇద్దరు నిద్ర పోవడంతో విమానం దారి తప్పింది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ఇద్దరిపై అధికారులు వేటు వేశారు.
Kolkata : ఇండిగో విమానం ల్యాండ్ అయ్యే ముందు పైలట్ కళ్లకు లేజర్ కిరణాలు తగిలిన విషయం వెలుగులోకి వచ్చింది. కోల్‌కతా విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్‌కు కిలోమీటరు దూరంలో ఉండగా ఈ ఘటన జరిగింది.