US flight: ప్రయాణికురాలికి చేదు అనుభవం.. థ్యాంక్యూ సార్ అన్నందుకు సిబ్బంది ఝలక్
- ప్రయాణికురాలికి చేదు అనుభవం
- థ్యాంక్యూ సార్ అన్నందుకు సిబ్బంది ఝలక్
- విమానం ఎక్కకుండా దించివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొరపాటున థ్యాంక్యూ సార్ అన్నందుకు ఓ మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా విమానం ఎక్కకుండా చేశారు. ఈ ఘటన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటుచేసుకుంది.
ప్రయాణానికి సిద్ధమైన ఓ ప్రయాణికురాలికి ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. మహిళా సిబ్బందిని పొరపాటున ‘సర్’ అన్నందుకు విమానం నుంచి దించేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె తన బిడ్డతో పడిన ఆవేదన తెలియజేసింది.
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ బయలుదేరేందుకు విమానం సిద్ధమైంది. టెక్సాస్‌కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు, తల్లితో విమానం ఎక్కే సమయంలో సిబ్బంది బోర్డింగ్ పాస్‌ను అందించారు. దీంతో మహిళా సిబ్బందిని పొరపాటుగా పురుషుడిగా భావించి.. ‘థాంక్యూ సర్’ అని సంభోదించింది. అంతే ఆ పిలుపునకు ఆమె ఆగ్రహానికి గురైంది. ప్రయాణికురాలి తల్లిని, బిడ్డను లోనికి వెళ్లకుండా ఆపేసింది.
అదే సమయంలో జెన్నా లాంగోరియా మరో మేల్ ఫ్లైట్ అటెండెంట్ సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని ఆయన గేట్ దగ్గర ఆపేశారని ఫిర్యాదు చేసింది. ఫ్లైట్ అటెండెంట్ ‘ఆయన’ కాదు ‘ఆమె’ అని బదులిచ్చారు. తన తప్పును తెలుసుకుని ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు చేప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోకపోగా.. విమానం నుంచి దింపేశారని సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. జెన్నా లాంగోరియా టెక్సాస్‌కు చెందిన మహిళా ఆరోగ్య నిపుణురాలుగా ఉన్నారు.
Mother and 16 month old baby DENIED entry to United Flight for using the wrong PRONOUNS for flight attendant.
“The flight attendant has denied access to us because he said I made a derogatory comment about one of the flight attendants because I didn’t use the right pronoun” pic.twitter.com/SyvqNJzdmF
— Oli London (@OliLondonTV) June 26, 2024
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?