టిల్లూ అన్న డీజే పెడితే రచ్చ రంబోలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న జనం ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ‘లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట’ అంటూ రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ విడుదలైన మరుక్షణం నుండే చార్ట్ బస్టర్ లో దూసుకు వెళుతోంది. సామాజిక మాధ్యమాలలో సైతం స్పందన డీజే స్థాయిలో హోరెత్తుతోంది. రచయిత కాసర్లశ్యామ్ మాస్ పల్స్ పట్టుకుని క్యాచీ వర్డ్ తో ఈ పాటను రాయడం విశేషం. దానిని అంతే స్టైలిష్ గా రామ్ మిరియాల పాడాడు.
డైరెక్టర్ విమల్ కృష్ణ హీరో క్యారెక్టరైజేషన్ చెప్పి దానికి తగ్గ పాట రాయమన్నారని, రామ్ మిరియాల మంచి బీట్ ఉన్న ట్యూన్ పంపారని, పక్కా హైదరాబాదీ రిథమ్ తో ఉన్న ట్యూన్ వినగానే బాగా నచ్చేసిందని, అందుకే ఈ పాటను ఇంత బాగా రాయగలిగానని శ్యామ్ కాసర్ల చెబుతున్నారు. హైదరాబాద్ గల్లీల్లో ఒక రకమైన ఆటిట్యూడ్ తో ఉండే కుర్రాళ్ళు, ఆ యా ఏరియాల పేర్లుతో పాట మొదలయ్యి, హీరో గురించి అతని మిత్రులు, అభిమానులు ఏం అనుకుంటారనే యాంగిల్ లో ఈ పాట సాగిపోయింది. ఇలాంటి డాన్స్ నంబర్ రాసే ఛాన్స్ తనకు దక్కడం ఆనందంగా ఉందంటున్నారు కాసర్ల శ్యామ్. ఈ పాటకు భాను కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలోని ఇతర పాటలకు స్వరాలు, నేపథ్య సంగీతాన్ని శ్రీచరణ్ పాకాల అందించారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్‌చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?