‘రాధేశ్యామ్’.. కలవని ఇరు ప్రేమికులా.. విడిపోని యాత్రికులా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన రాధే శ్యామ్ ఫస్ట్ సింగిల్ ని ఎట్టకేలకు మేకర్స్ రిలీజ్ చేశారు. కొద్దిగా ఆలస్యం అయినా చిత్ర యూనిట్ చివరికి అభిమానుల కోరిక తీర్చారు. ‘ఈ రాతలే’ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కనిపిస్తుంది. పాన్ ఇండియాకు తగ్గట్టే పాత విజువల్స్, ఆ గ్రాండియర్ కనిపిస్తోంది.
ఎవరో వీరెవెరో .. కలవని ప్రేమికులా.. ఎవరో వీరెవెరో విడిపోని యాత్రికులా అంటూ ఇద్దరు ప్రేమికుల జీవితాన్ని ఈ రాతలు మార్చేశాయి అని చెప్పారు. పాటను చూస్తుంటే నిర్మాతలు వెనకాడలేదని తెలుస్తోంది. ఇక ఈ గీతానికి జస్టిన్ ప్రభాకరన్ స్వరాలందించగా.. యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి సంయుక్తంగా ఆలపించారు. తెలుగు వెర్షన్‌కు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. 70 కాలంలో ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతుండగా.. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!