Home
Film Production
Film Production News
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
Naga Vamsi: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన తాజా కామెంట్స్ సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్‌ను వాయిదా వేయడం వెనుక ఉన్న అసలు నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, నెగెటివ్ ట్రోలింగ్‌కు భయపడే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్వయంగా నిర్మాత నాగవంశీ అంగీకరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత క్లిష్టంగా మారాయో వివరిస్తూ, నిన్న ఆదివారం నాటికి… -
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
Star Couple: బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ త్వరలో కొత్త అవతారంలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నటీనటులుగా ఇప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ కపుల్.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సిద్ధార్థ్ మల్హోత్రా కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే కథలను తామే నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా ‘షేర్షా’, ‘మిషన్ మజ్ను’ వంటి చిత్రాలతో నటుడిగా మంచి… -
Cinema : నిర్మాతలకు బల్గేరియా బంపర్ ఆఫర్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమ తన పరిధులను అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తున్న వేళ, యూరప్‌లోని బల్గేరియా దేశం ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌కు ఘన స్వాగతం పలుకుతోంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, సహజసిద్ధమైన లొకేషన్లు మరియు భారీ ఆర్థిక ప్రయోజనాలతో భారతీయ చిత్రాలకు సరికొత్త ప్రొడక్షన్ హబ్‌గా మారేందుకు బల్గేరియా సిద్ధమైంది. తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ బల్గేరియా షెడ్యూల్ ప్రొడక్షన్ మేనేజర్‌గా, లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన టోడర్ లాజరోవ్ జుజి అందుకు కారణమయ్యారు. ఇండియన్ సినీ పరిశ్రమతో సుదీర్ఘకాలం పనిచేయడమే లక్ష్యంగా… -
Dutt Sisters: క్యాషియర్లు కాదు.. క్రియేటర్లు.. ‘ ఛాంపియన్’ సిస్టర్స్!
తెలుగు అనే కాదు అన్ని భాషల పరిశ్రమలో ఒకప్పుడు “నిర్మాత” అంటే సినిమాకు ఆత్మ వంటి వారు. కానీ కాలక్రమేణా ప్రొడ్యూసర్ అంటే కేవలం డబ్బులు ఇచ్చే ‘క్యాషియర్’ అనే స్థాయికి పడిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నిర్మాణ రంగానికి మళ్ళీ పూర్వ వైభవం, గౌరవం తీసుకువచ్చారు స్వప్న దత్, ప్రియాంక దత్ సిస్టర్స్. వైజయంతీ మూవీస్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని, ‘స్వప్న సినిమా’ బ్యానర్‌తో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న ఈ సోదరీమణులు తాజాగా ‘ఛాంపియన్’ చిత్రంతో మరో… -
Sukumar : యాక్టివ్ ప్రొడ్యూసర్‌గా సుకుమార్ భార్య?
డైరెక్టర్‌గా సూపర్ బిజీ అయిన సుకుమార్, నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద, తన దగ్గర శిష్యరికం చేసిన వాళ్లను దర్శకులుగా పరిచయం చేస్తూ వస్తున్నాడు. అలాగే, తాను డైరెక్ట్ చేస్తున్న సినిమాల్లో ఈ సంస్థ సహనిర్మాణ సంస్థగా వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుతానికి పుష్ప 2 పూర్తిచేసిన సుకుమార్, రామ్‌చరణ్‌తో చేయబోయే సినిమాకి సంబంధించిన కథ మీద వర్క్ చేస్తున్నాడు. Also Read :Hombale Films :… -
Telugu Cinema Drivers Union : “దొంగలు”, “మాఫియా” అంటారా.. ధర్నా చేస్తాం జాగ్రత్త !
ఫిలిం ఫెడరేషన్లో భాగమైన తెలుగు సినిమా డ్రైవర్స్ యూనియన్ గత 13 రోజులుగా సమ్మె చేస్తోంది. ఈ పోరాటం ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. డ్రైవర్స్ యూనియన్ సభ్యులు తమ ఆవేదనను, సమస్యలను బహిరంగంగా వెల్లడిస్తూ, నిర్మాతలు తమను అన్యాయంగా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఒక సింగిల్ కాల్షీట్కు డ్రైవర్‌కు 1195 రూపాయలు చెల్లిస్తున్నారు. ఒకటిన్నర కాల్షీట్కు 1800 రూపాయలు వస్తాయి. అయితే, మూడేళ్లకు ఒకసారి కేవలం 30 శాతం వేతనం పెంచితే, దానిలో 50… -
Tollywood: చాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య హోరాహోరీ!
తెలుగు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా వేతన పెంపు వివాదం కారణంగా నిలిచిపోయిన చిత్రీకరణల సమస్యను పరిష్కరించేందుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మధ్య చివరి దశ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సాంకేతిక, ఆర్థిక, మరియు నిర్మాణ సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. ఈ కీలక సమావేశంలో ఫెడరేషన్ తరపున కోఆర్డినేషన్ ఛైర్మన్ వీరశంకర్, యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన… -
Dil Raju : ఫెడరేషన్తో చివరి దశ చర్చలు!
తెలుగు సినీ పరిశ్రమలోని వేతన పెంపు సమస్యల పరిష్కారం కోసం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, మరియు నిర్మాతల మధ్య ముఖ్యమైన చర్చలు మొదలయ్యాయి. ఈ సమావేశం పరిశ్రమలో సాంకేతిక, ఆర్థిక, నిర్మాణ సమస్యలపై దృష్టి సారించింది. ఈ చర్చల్లో ఫెడరేషన్ కోఆర్డినేషన్ ఛైర్మెన్ వీరశంకర్, ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్, ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బాజీ, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత… -
Jigris : యానిమల్ షూట్ గ్యాప్ లో హైదరాబాద్ వచ్చినప్పుడు జిగ్రీస్ మూవీ విజువల్స్ చూపించాడు
Jigris : సందీప్ రెడ్డి వంగా ఈ సెన్సేషనల్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోని వాళ్ళు ఉండరు, ఘనంగా జరిగిన జిగ్రీస్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన సందీప్ రెడ్డి వంగా, టీజర్ లాంచ్ చేసిన తర్వాత మాట్లాడారు. ప్రొడ్యూసర్ కృష్ణ వోడపల్లి నాకు LKG నుండి స్నేహితుడు.. నాకు చెప్తే సినిమా ప్రొడ్యూస్ చెయ్యదు అంటా అని, చెప్పకుండా స్టార్ట్ పెట్టిండు. Animal షూట్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడే ఒక షెడ్యూల్… -
Yellamma: ‘ఎల్లమ్మ’ ఉన్నట్టా? లేనట్టా?
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర నిర్మాతగా వెలుగొందిన దిల్ రాజు ఇటీవల సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నిర్మాణంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రమే ఇటీవలి కాలంలో విజయం సాధించింది. మిగతా సినిమాలు అన్నీ బోల్తా పడ్డాయి. పేర్లు ప్రస్తావించకుండానే ఆ సినిమాలేమిటో ఈజీగానే అర్ధమవుతున్నాయి. ఇక అయితే దిల్ రాజు ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాతో కొత్త ఆశలు పెట్టుకున్నారు. Also Read:Rana : ఈడీ విచారణకు…
తాజావార్తలు
-
CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు..
-
Hyderabad: ఏఐ ఫొటో తెచ్చిన ప్రాణసంకటం.. ప్రిన్సిపల్, లెక్చరర్ వేధింపులతో విద్యార్థి బలి
-
IAF Creates History: చైనా సరిహద్దుల్లో హిస్టరీ క్రియేట్ చేసిన భారత వాయుసేన.. 13,629 అడుగుల ఎత్తులో గజరాజ్ ల్యాండింగ్!
-
Shehbaz Sharif: “మా దేశ అభివృద్ధిలో హిందువుల పాత్ర కీలకం”.. దీపావళి విషెస్ తెలిపిన పాకిస్థాన్ ప్రెసిడెంట్, పీఎం..
-
Eluru ZP Chairperson Race: ఏలూరు జెడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. చింతమనేని వారసురాలా?, గంటా కుమార్తెనా?
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!