Home
Film Production
Film Production News
-
Jyothi Krishna : హరిహర వీరమల్లు’లో ఆ సీన్ హైపర్ ఆది రాశాడు!
హరిహర వీరమల్లు సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణ ఆ సినిమాలో త్రివిక్రమ్ ప్రమేయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిజానికి సినిమా ఆగిపోయిన తర్వాత మళ్లీ సినిమా మొదలు పెట్టాల్సిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారని, తనకు త్రివిక్రమ్‌తో టచ్‌లో ఉండాలని చెప్పారని అన్నారు. తాను అనుకున్న లైన్ తీసుకువెళ్లి త్రివిక్రమ్‌కి చెప్పగా అది ఆయనకు నచ్చిందని, వెంటనే పవన్ కళ్యాణ్‌కి జ్యోతి కృష్ణ రెడీగా ఉన్నాడు, సినిమా చేయవచ్చని చెప్పినట్లు వెల్లడించారు. పవన్… -
Murali Mohan: మళ్లీ సినీ నిర్మాణంలోకి మురళీ మోహన్
నటుడు మురళీమోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆయన హీరోగా ఎన్నో సినిమాలు చేసి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి ఎన్నో సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు వయోభారం రీత్యా ఆయన కాస్త గ్యాప్ తీసుకున్నారు. అడపాదడపా సినిమా ఫంక్షన్స్‌లో మాత్రమే కనిపిస్తున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమా రీ-రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో జరిగిన ప్రెస్ మీట్‌కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘అతడు’… -
HHVM : ఆ మూవీ నన్ను రాజకీయాల్లో నిలబెట్టింది : పవన్
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు పవన్ కల్యాణ్. తాజాగా మంగళగిరిలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఈ సినిమాలో ఔరంగజేబు లాంటి క్రూరత్వాన్ని తట్టుకుని ఒక హిందూ ధర్మకర్త ఎలా పోరాడాడు అనేది చూపించాం. హిందువుగా బతకాలంటే శిస్తు కట్టాలి అన్నప్పుడే తిరగబడటమే మన ముందున్న న్యాయం అన్నది ఇందులో ధర్మం. నేను డిప్యూటీ సీఎంగా ఉండి… -
Vadde Naveen : ఒకప్పుడు స్టార్ హీరో.. ఇప్పుడు నిర్మాతగా రీ ఎంట్రీ..
Vadde Naveen : ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోలు కాలగమణంలో కనిపించకుండా పోయారు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న వారు ఎంతో మంది. జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి వారు విలన్ పాత్రల్లో రీ ఎంట్రీ ఇచ్చి అరదగొడుతున్నారు. ఇలాంటి కోవలోకే వడ్డే నవీన్ వస్తాడని అంతా అనుకున్నారు. ఆయన ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా యూత్ ఫుల్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాల్లో ఆయనకు మంచి ఫ్యాన్ బేస్… -
Rakul Preet Singh : ఆస్తులు తనఖా పెట్టాం.. రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ కామెంట్స్..
Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లోనే బిజీగా ఉంటుంది. ఆమె ఫ్యామిలీ దివాలా తీసిందని… ఆస్తులన్నీ తాకట్టులోనే ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. రకుల్ భర్త జాకీ భగ్నానీ బాలీవుడ్ ప్రొడ్యూసర్ అని తెలిసిందే. రీసెంట్ గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘బడే మియా.. ఛోటే మియా’ మూవీని జాకీ నిర్మించాడు. దీనికి భారీగా ఖర్చు పెడితే.. కనీస వసూల్లు కూడా రాలేదు. దీంతో జాకీ… -
Fake Casting Alert: మా పేరు చెప్పుకుని హీరోయిన్స్ కు ఫ్రాడ్ ఆఫర్లు .. యూవీ సంస్థ కీలక ప్రకటన
ప్రభాస్ స్నేహితులు, సన్నిహితుల ఆధ్వర్యంలో నడుస్తున్న యూవీ క్రియేషన్స్ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సదరు సంస్థ నిర్మించింది. తాజాగా ఈ సంస్థ అదొక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం, ఒక గుర్తు తెలియని వ్యక్తి మా కంపెనీ ప్రతినిధినని చెప్పుకుంటూ నటీమణులను వారి ప్రతినిధులను కలిసి ఫ్రాడ్ ఆఫర్లు ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం: సదరు వ్యక్తికి యూవీ… -
Manchu Vishnu : విష్ణు సొంత బ్యానర్ లో మూవీలు ఆపేస్తాడా..?
Manchu Vishnu : మంచు విష్ణు సొంత బ్యానర్ లో సినిమాలు ఆపేస్తాడా అనే ప్రచారం ఎక్కువగా నడుస్తోంది. మంచు ఫ్యామిలీ ఎక్కువగా సొంత బ్యానర్ లోనే సినిమాలు చేస్తోంది. అందులోనూ మంచు విష్ణు చాలా కాలంగా తన సినిమాలను సొంత బ్యానర్ లోనే చేస్తున్నారు. ఆయన సినిమాలను ఆయనే నిర్మించుకుంటున్నారు. అయితే తాజాగా వచ్చిన కన్నప్ప మంచి హిట్ అయింది. మంచు విష్ణు బ్యానర్ లో చేసిన సినిమాల్లో చాలా వరకు ప్లాపులే ఉన్నాయి. చాలా… -
Manchu Vishnu : అతని వల్లే కన్నప్ప వాయిదా వేశా.. మంచు విష్ణు సీక్రెట్ రివీల్..
Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ఎట్టకేలకు థియేర్లలో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ సినిమాలో మేం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ప్రేక్షకులకు కథ చాలా బాగా నచ్చింది. అందుకే మా మిస్టేక్స్ ను పెద్దగా పట్టించుకోలేదు. చివరి గంటల సేపు వారి ఎమోషన్స్ హైలో ఉంటాయి. ఆ హైతోనే బయటకు… -
Naga Babu: నిహారిక విడాకులు.. మేం చేసిన తప్పే!
మెగా డాటర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు మూడు ఏళ్ల తర్వాత వీరిద్దరూ మనస్పర్ధలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకుని విడిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయం మీద నాగబాబు నోరు విప్పారు. నిజానికి నిహారికతో తాను అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పుకొచ్చారు. కానీ వాళ్ల పర్సనల్ విషయాలు ఎప్పుడూ అడిగే వాడిని కాదు. నిజానికి వాళ్ళు నిర్మాతలుగా లేదా హీరోలుగా అక్కడ… -
Dil Raju: ఐకాన్ లో అల్లు అర్జున్ లేడు?
అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. అయితే, ఆ తర్వాత అల్లు అర్జున్ ఇతర సినిమాలతో బిజీ అవడంతో ఈ సినిమా ఆగిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే, సినిమా ఆగలేదని, తర్వాత తీస్తామని దిల్ రాజు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే, ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయంపై దిల్ రాజు తాజాగా స్పందించారు. Also Read:Dil Raju: గేమ్ చేంజర్ విషయంలో…
తాజావార్తలు
-
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
-
Diwali Special Trading: దీపావళి వేళ ప్రత్యేక ట్రేడింగ్.. లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన సూచీలు..
-
KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!
-
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!