బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్…
‘6 టీన్స్, గర్ల్‌ఫ్రెండ్,పటాస్, ఇదేనా మొదటి ప్రేమలేఖ, ప్రేమలో పావని కళ్యాణ్, బన్ని, ఆచారి అమెరికా యాత్ర, శ్రీరామచంద్రులు, జానకి వెడ్స్ శ్రీరామ్, అధినేత, సెల్ఫీరాజా’ వంటి సినిమాల్లో పలు సూపర్ హిట్ పాటలు రాసిన తైదల బాపు నిర్మాత కాబోతున్నాడు. తన పాటలతో యువతను ఆకట్టుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తైదల బాపు పుట్టినరోజు ఏప్రిల్ 25 పురస్కరించుకుని ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటూ ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్నారు.…