బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. కొత్త బజాజ్ చేతక్ 3201 ధర రూ. 1.29 లక్షలు. కాగా.. ఈ స్కూటర్ ఈ నెల 5వ తేదీ నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వేరియంట్‌లతో పోలిస్తే.. కొత్త చేతక్ 3201 డిజైన్, ఫీచర్ అప్‌డేట్‌ల రూపంలో ప్రత్యేక అప్‌గ్రేడ్‌లను పొందింది.
ఆండ్రాయిడ్ యూజర్లు ఎప్పటికప్పుడు అనేక కొత్త ఫీచర్ల గురించి తెలుసుకుంటున్నారు. ఈ 'OS' ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆండ్రాయిడ్‌లో ఇటువంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నప్పటికి.. వాటి గురించి యూజర్స్కు పూర్తిగా తెలియదు. అందులో అలాంటి ఒక ఫీచర్ కూడా ఉంది.. అదే 'ఆండ్రాయిడ్ రికవరీ మోడ్'. ఈ ఫీచర్ ద్వారా చాలా పనులు చేసుకోవచ్చు. ఇంతకీ.. ఆండ్రాయిడ్ రికవరీ మోడ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..?ఆండ్రాయిడ్ రికవరీ మోడ్ ఫీచర్ ద్వారా ఫోన్లో ఉన్న అనేక…
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త డిజైన్‌తో కర్వ్ ఈవీని రూపొందించింది. టాటా కర్వ్ ఎలక్ట్రికల్ వెహికల్ (EV)ను వచ్చే నెల (ఆగస్ట్ 7)న విడుదల చేయనున్నారు. ఈ కారు ఇంటీరియర్.. కొత్త ఎలక్ట్రిక్ కూపే SUV దాని అండర్‌పిన్నింగ్‌లను నెక్సాన్‌తో పంచుకుంటుంది. ఇంటీరియర్ దాని సబ్‌కాంపాక్ట్ మాదిరిగానే కనిపిస్తుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయి.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. తారాలోకం మెరిసిపోయింది. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
కార్ల తయారీదారు ఫోర్డ్ తన పాత కారు ఫోర్డ్ కాప్రీని కొత్త లుక్ లో ముందుకు తీసుకురానుంది. కంపెనీ ఈ ఫోర్డ్ కాప్రీని ఎలక్ట్రిక్ వేరియంట్‌లో తీసుకురాబోతోంది. దీనిని మాంచెస్టర్ యునైటెడ్- ఫ్రెంచ్ అంతర్జాతీయ ఆటగాడు ఎరిక్ కాంటోనా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఈ కారు ఐదు డోర్లతో రాబోతుంది. ఇటీవల యూరోపియన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ కారుకు సంబంధించి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
రెడ్ మీ (Redmi) తన కస్టమర్ల కోసం కొత్త ఇయర్ బడ్స్ని పరిచయం చేసింది. రెడ్ మీ బడ్స్ 5C.. వైర్‌లెస్ ఆడియో పోర్ట్‌ఫోలియోను మెరుగుపరుస్తుంది. ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (TWS) అనేక ప్రత్యేక ఫీచర్లతో ముందుకు వస్తుంది. అంతేకాకుండా.. ధర కూడా తక్కువే ఉంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇది మొత్తం 36 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. అంతేకాకుండా.. 40dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్, అద్భుతమైన సౌండ్ క్వాలిటీ ఉంది.
మీరు మంచి కెమెరాతో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. హానర్ నుండి వస్తున్న స్మార్ట్ ఫోన్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో 200MP కెమెరాతో కలిగి ఉంది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో విక్రయించబడుతోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను రూ.12,000 కంటే ఎక్కువ తగ్గింపుతో అమ్ముతుంది. ఈ ఫోన్ ప్రత్యేకత దాని కెమెరా, ర్యామ్. మీరు 25,000 రూపాయలకు మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ఫోన్ మంచి ఎంపిక. ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌ల…
ఈ రోజుల్లో ఫోన్ చాలా ముఖ్యమైన వస్తువుగా మారింది. చాలామంది ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు..అంతలా ఫోన్ మన జీవితంలో భాగమైంది. దాదాపు అన్ని పనులు ఫోన్ లోనే ఇప్పుడు పూర్తవుతున్నాయి.
రియల్ మీ తన వినియోగదారులకు నార్జో (Narzo) సిరీస్‌లో అనేక గొప్ప ఫోన్‌లను అందిస్తోంది. ఈ సిరీస్‌లో.. కంపెనీ Narzo 70 Pro 5Gని కూడా విడుదల చేసింది. ఎయిర్ గెస్చర్ ఫీచర్‌తో కంపెనీ ఈ ఫోన్‌ను అందిస్తోంది. ఈ ఫీచర్‌తో ఫోన్‌లో కాల్‌ని స్వీకరించడానికి ఫోన్ ను టచ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుంా.. ఈ అధునాతన ఫీచర్‌తో కూడిన ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ ఈ ఫోన్ డిటేల్స్ ఏంటో తెలుసుకుందాం.
ప్రముఖ మొబైల్ కంపెనీ వన్ ప్లస్ నుంచి వచ్చిన ఫోన్లకు మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో మనం చూస్తూనే ఉన్నాం.. సరికొత్త ఫీచర్స్ తో వస్తున్న మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఇప్పుడు తాజాగా మరో వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 రాబోతుంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర ఆన్ లైన్లో లీక్ అయ్యాయి.. ఆ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వన్‌ప్లస్ నుంచి జూన్ 24న ఈ…