మోటో కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. తాజాగా మరో కొత్త మొబైల్ మార్కెట్ లోకి విడుదల అయ్యింది. సూపర్ ఫీచర్స్ పాటు స్టైలిష్ లుక్ లో మోటారోలా ఏడ్జ్ 50 ఫ్యూజన్ భారత మార్కెట్ లోకి వచ్చేసింది. ఇక ఆలస్యం ఎందుకు ఈ కొత్త మొబైల్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మొబైల్ 144 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 6.70-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే…
యూత్ కు బైక్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కొత్త ఫీచర్స్ ను అందుబాటులో తీసుకొస్తూ సరికొత్త బైక్ లను ఆయా కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి.. తాజాగా మరో కొత్త బైక్ వచ్చేసింది.. బీఎండబ్ల్యూ కంపెనీ సరికొత్త మోడల్ లో అదిరిపోయే ఫీచర్ల తో కొత్త బైక్ ను భారత్ మార్కెట్ లోకి లాంచ్ చేసింది.. బీఎండబ్ల్యూ M 1000XR బైక్ వచ్చేసింది.. ఆ బైక్ ఫీచర్స్, ధర ఇప్పుడు తెలుసుకుందాం.. బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్ఆర్…
ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్స్ ను కలిగిన మొబైల్స్ ను మార్కెట్ లోకి వదిలింది.. వాటికే ఎంతగా డిమాండ్ ఏర్పడిందో తెలిసిందే.. ఇప్పుడు మరో సూపర్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయబోతుంది.. శాంసంగ్ గెలాక్సీ F55 5జీ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి రానుందని శాంసంగ్ ప్రకటించింది. ఇ-కామర్స్ వెబ్‌సైట్ కొత్త ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రోసైట్‌ను రూపొందించింది.. ఆ ఫోన్ ఫీచర్స్ కాస్ట్…
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఎప్పటికప్పుడు యూత్ ను ఆకట్టుకొనేలా కొత్త కొత్త బైకులను మార్కెట్ లోకి వదులుతుంది… ఇప్పటికే ఎన్నో బైకులు యూత్ నుంచి మంచి స్పందనను అందుకున్నాయి.. తాజాగా మరో కొత్త బైకును కంపెనీ మార్కెట్ లోకి లాంచ్ చేసింది.. బజాజ్ పల్సర్ NS400Z.. పల్సర్ బైకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు యూత్ ఐకాన్ అనే చెప్పవచ్చు.. బజాజ్ కంపెనీ తాజాగా అడ్వాన్స్ వర్షన్ పల్సర్ బైకును మార్కెట్ లోకి వదిలింది.. ఆ బైకు…
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది.. ఇటీవల విడుదలైన ఫోన్లకు అప్డేటెడ్ గా ఈ ఫోన్లు వచ్చేశాయి.. మార్కెట్ లోకి తాజాగా వివో Y18, వివో Y18e లాంచ్ అయ్యాయి.. ఈ హ్యాండ్‌సెట్‌లు ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో చిప్‌సెట్‌ల ద్వారా పవర్ అందిస్తాయి. ఆండ్రాయిడ్ 14-ఆధారిత యూఐ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతాయి. ఇంకా అదిరిపోయే ఫీచర్స్, ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫీచర్స్ విషయానికొస్తే.. 6.56-అంగుళాల హెచ్‌డీ+…
ప్రముఖ మొబైల్స్ కంపెనీ ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఒప్పో K12 ఫోన్ త్వరలోనే మార్కెట్ లోకి లాంచ్ కాబోతుంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తుంది. సెంటర్ హోల్-పంచ్ అమోల్డ్ డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ఇక ఈ హ్యాండ్‌సెట్ 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.. ఈ ఫోన్ ధర మొదలగు వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ కొత్త ఫోన్…
యాపిల్ ఫోన్లకు ధీటుగా పోటి ఇస్తున్న ఫోన్లలో వన్ ప్లస్ కూడా ఒకటి.. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి ఎన్నో ఫోన్లు వచ్చేశాయి. ఇప్పుడు తాజాగా మరో ఫోన్ వచ్చేసింది.. వన్ ప్లస్ 11 ఆర్ 5జీ ఫోన్ వచ్చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 ఎస్ఓసీ, కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్, 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.. ఇక ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ కొత్త…
ప్రముఖ మొబైల్స్ కంపెనీ మోటో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫోన్లు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి… తాజాగా మరో సూపర్ ఫోన్ ను భారత్ మార్కెట్ లోకి వదిలింది.. ఆ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మోటో జీ64 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేశారు… గతంలో వచ్చిన ఫోన్లకు అప్డేట్ గా ఈ ఫోన్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్…
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి స్విఫ్ట్ నాల్గవ ఎడిషన్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌లో అనేక కొత్త అప్‌డేట్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఆటో మోటార్ షోలో మారుతి పేరెంట్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ తన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును ప్రదర్శించింది. అయితే.. ఇండియా-స్పెక్ మోడల్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. యెడ్ (YED) కోడ్ నేమ్‌తో…
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రాబోతుంది.. ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫోన్లు మంచి టాక్ ను అందుకున్నాయి.. ఇప్పుడు మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్ వచ్చేసింది.. రియల్ మీ P1 5జీ ఫోన్ ను విడుదల చేసింది.. గ్లాసీ, స్పార్క్లింగ్, ఫీనిక్స్ డిజైన్తో ఇవి మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. వీటిలో బేస్ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను అందించారు.. అంతేకాదు ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్…