రూ. 10,000 వరకు బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అందులో 64 GB స్టోరేజ్ ఉన్న ఫోన్ దొరుకుతుందంటే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే కొనేయండి. అయితే ఇప్పుడు అలాంటి ఓ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ ఫోన్ లో 128 GB ర్యామ్ కలిగి ఉంది. అన్ని క్వాలిటీ ఉన్న ఫోన్ ఏంటనుకుంటున్నారా Motorola Moto G13.
ఫైర్ బోల్ట్ యొక్క స్మార్ట్ వాచ్ ధర రూ. 2 వేల 499. ఈ వాచ్ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. మీరు ఈ వాచ్ ను ముదురు గ్రే, నలుపు, పింక్ మరియు గ్రే రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఫైర్ బోల్ట్ అపోలో 2 ఫీచర్లు విషయానికొస్తే.. తక్కువ బడ్జెట్ కస్టమర్ల కోసం లాంచ్ చేసిన ఈ వాచ్‌లో 1.43 అంగుళాల AMOLED డిస్‌ప్లే లభిస్తుంది. అంతేకాకుండా వృత్తాకార డయల్‌తో మెటాలిక్ బాడీ…
రిలయన్స్ జియో వినియోగదారులకు చౌకైన ప్లాన్‌లను అందించడమే కాకుండా సరసమైన ధరలో 4G స్మార్ట్‌ఫోన్‌లను కూడా కంపెనీ విడుదల చేసింది. 4G స్మార్ట్ ఫోన్లు ప్రారంభించిన తర్వాత.. ఇప్పుడు వినియోగదారుల కోసం 5G కనెక్టివిటీ మద్దతుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి చాలారోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే Jio 5G ఫోన్‌కి సంబంధించి కొన్ని లీక్‌లు బయటపడ్డాయి.
మార్కెట్ లో వివో మొబైల్స్ కు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే..చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ వివో నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని మొబైల్స్ కు మార్కెట్ డిమాండ్ ఉంది.. ఈ క్రమంలో కస్టమర్ల అభిరుచుల మేరకు మరో కొత్త మొబైల్ ను అదిరిపోయే ఫీచర్స్ తో, ఆకట్టుకొనే ధరతో మార్కెట్ లోకి వదిలారు.. ఆ ఫోనే Vivo Y36 ఈ ఫోన్ ఫీచర్స్, ధర మొదలగు విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వివో…
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనాల్ట్ రాఫెల్ తన కూపే-ఎస్‌యూవీని మార్కెట్‌లోకి పరిచయం చేసింది. ఎస్యూవీ వచ్చే ఏడాది ప్రపంచ మార్కెట్‌లో విడుదల కాన కొత్త సూచికలు. ఈ ఎస్యూవీ కారులోని అగ్రేసివ్ డిజైన్, టెక్ ఫీచర్లు సహా క్యాబిన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది.
WhatsApp Features: వాట్సప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సప్.. మరికొన్ని ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్ లో చాట్ లేదా మెసేజింగ్ సరికొత్త ఫీచర్ ని మీ ముందుంచుంది. ఇప్పుడు ఈ ఫీచర్స్ తో వాట్సప్ ను మీరు మరింత సులభతరం చేసుకోవచ్చు. అయితే ఎలాంటి ఫీచర్స్ ని మన ముందుంచాయో.. అందులో ఎలాంటి సీక్రెట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.. Read Also: Prank Viral: చనిపోయినట్లు నమ్మించి అందరిని…
ఆటో మొబైల్స్ రంగంలో రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది.. ఒకదానికి మించి మరొకటి.. అదిరిపోయే టెక్నాలజీ తో ఔరా అనిపించేలా కొత్త మోడల్ కార్లు మార్కెట్ లో దర్శనం ఇస్తున్నాయి.. ఎక్కువ మంది ప్రజలు కూడా లేటెస్ట్ వాహనాల ను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవల చెక్కతో తయారైన కారు అందరిని ఆశ్చర్యపరిచే విధంగా భారీ ధరకు అమ్ముడు పోయింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.. ఆ…
Tesla Pi Phone:ప్రపంచలో అత్కధిక ధనవంతుడు ఎలన్ మస్క్ త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే అనేక వ్యాపారాల్లోకి అడుగుపెట్టిన మస్క్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వ్యాపారంపై దృష్టిపెట్టాడు.