Home
Features
Features News
-
ఈ రోజు నుంచే Mahindra XEV 9S బుకింగ్స్ ప్రారంభం.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
Mahindra XEV 9S: మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ 7 సీటర్ SUV XEV 9Sను గత నవంబర్‌లో భారత మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా లాంచ్ అయిన XUV 7XOకి ఎలక్ట్రిక్ వెర్షన్‌గా వచ్చిన ఈ SUV ధరలు రూ.19.95 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతున్నాయి. -
Dashcam: కారులో డ్యాష్ క్యామ్ ను ఇన్‌స్టాల్ చేసుకోవడం తప్పనిసరి.. ఎందుకో తెలుసా?
కారు కొన్న తర్వాత, వాహనదారులు తరచుగా వివిధ రకాల యాక్సెసరీలను ఇన్‌స్టాల్ చేసుకుంటారు. అలాంటి ముఖ్యమైన యాక్సెసరీలలో డ్యాష్ క్యామ్ ఒకటి. ప్రయాణ సమయంలో డ్యాష్ కెమెరా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కారును రోడ్డుపై సురక్షితంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా డ్రైవర్‌కు రక్షణను అందిస్తుంది. ఇది రోడ్డు ప్రమాదాలు, బీమా మోసాలు, లేదా ఇతర సంఘటనలను నిశ్శబ్ద సాక్షిగా రికార్డ్ చేస్తుంది. వాహనం నడుస్తున్నప్పుడు లేదా పార్క్ చేసినప్పుడు కూడా ఇది వీడియోను రికార్డ్ చేస్తుంది.… -
E-Luna Prime: మార్కెట్ లోకి కైనెటిక్ గ్రీన్ ఈ-లూనా ప్రైమ్.. సింగిల్ ఛార్జ్ తో 140KM రేంజ్..
ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీలు ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహన తయారీదారు కైనెటిక్ ఇ-లూనా ప్రైమ్‌ను ప్రారంభించింది. కైనెటిక్ గ్రీన్ మార్కెట్లో ఇ-లూనా ప్రైమ్‌ను విడుదల చేసింది. తయారీదారు ఈ మోపెడ్‌ను విస్తృత శ్రేణి ఫీచర్లతో అందిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మారుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన ఇ-లూనా ప్రైమ్ వినియోగదారులకు… -
Honda CB350C: హోండా ప్రీమియం మిడ్-సైజ్ బైక్ CB350C స్పెషల్ ఎడిషన్ విడుదల.. కేక పుట్టించే ఫీచర్లు.. ధర ఎంతంటే?
హోండా కంపెనీ బైకులకు మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. క్వాలిటీ, ఫీచర్లు వాహనదారులను అట్రాక్ట్ చేస్తుంటాయి. తాజాగా హోండా మోటార్ హోండా CB350C ప్రత్యేక ఎడిషన్ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. స్పెషల్ ఎడిషన్ మోటార్ సైకిల్ లో స్పెషల్ ఎడిషన్ స్టిక్కర్లు, వివిధ భాగాలపై కొత్త చారల గ్రాఫిక్స్ ఉన్నాయి. వెనుక గ్రాబ్ రైల్ కూడా క్రోమ్-ఫినిష్ చేయబడింది. సీటు… -
Turbo EV 1000: ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మినీ ట్రక్కు.. టర్బో EV 1000 విడుదల.. రూ. 5.99 లక్షలకే
దేశంలో సాధారణ వాణిజ్య విభాగంలోని వాహనాలతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఈవీ వాహనాలను తీసుకొస్తున్నాయి. యూలర్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మినీ ట్రక్కును విడుదల చేసింది. భారత మార్కెట్లో యూలర్ టర్బో EV 1000 ను విడుదల చేసింది. ఈ మినీ ఎలక్ట్రిక్ ట్రక్కును కళ్లు చెదిరే ఫీచర్లతో విడుదల చేశారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, యూలర్ కొత్త ట్రక్కు అనేక వినూత్న లక్షణాలను కలిగి ఉంది.… -
Phantom Blaq: మారుతి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ రిలీజ్.. కళ్లు చెదిరే ఫీచర్లు
నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్ 10 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, మారుతి సుజుకి తన నెక్సా ఫ్లాగ్‌షిప్ SUV – గ్రాండ్ విటారా SUV ప్రత్యేక ఆల్-బ్లాక్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మారుతి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ అని పిలువబడే ఈ మోడల్ ప్రత్యేకమైన మాట్టే బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో వస్తుంది. ఇది ఆల్ఫా ప్లస్ వేరియంట్‌లో (గ్రాండ్ విటారా కొత్త ఎడిషన్) లభ్యమవుతుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్… -
Vivo Y300: వివో సరికొత్త ఫోన్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ ప్లే
వివో (Vivo) 'Y' సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌కు కంపెనీ 'Vivo Y300' అని పేరు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను చైనా కంటే ముందే భారత్‌లో ప్రవేశపెట్టిందని చెబుతున్నారు. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ 120Hz ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే.. డైమండ్ షీల్డ్ గ్లాస్‌తో వస్తుంది. -
Mahindra XEV 7e: లాంచ్‌కు ముందు ఫోటో లీక్.. డిజైన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
భారతదేశపు ప్రముఖ SUV తయారీ సంస్థ మహీంద్రా త్వరలో మరో ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. అయితే లాంచ్‌కు ముందే మహీంద్రా XEV 7e ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అందులో ఎలక్ట్రిక్ వెర్షన్, లాంచ్ వివరాలు ఉన్నాయి. మహీంద్రా తన మూడవ ఎలక్ట్రిక్ SUVగా XEV 7eని త్వరలో విడుదల చేయనుంది. -
Skoda Kylaq: స్కోడా కైలాక్ బుకింగ్స్ ప్రారంభం.. ఫీచర్లు, వివరాలు ఇవే..!
స్కోడా భారత మార్కెట్లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో కొత్త SUV స్కోడా కైలాక్‌ను విడుదల చేసింది. అందు కోసం కొందరు డీలర్లు అనధికారికంగా బుకింగ్ ప్రారంభించారు. -
Piaggio Vespa: మరింత శక్తివంతంగా వెస్పా GTS 310..
ఇటాలియన్ టూ-వీలర్ తయారీ స్కూటర్ బ్రాండ్ వెస్పా తన ఫ్లాగ్‌షిప్ మోడల్ GTS 310ని మిలన్‌లోని EICMA 2024లో ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌ను అనేక అద్భుతమైన ఫీచర్లతో తయారు చేశారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!