UK vs Russia: గత రెండేళ్లుగా రష్యా- ఉక్రెయిన్‌ల యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పలు సంచలన విషయాలు తెలిపింది. ఉక్రెయిన్‌కు సపోర్టుగా నిలిచిన బ్రిటన్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తుందని ఎమ్‌ఐ5 ఏజెన్సీ ఆరోపించింది.
Condom Use: యూరప్ దేశాల్లో లైంగికంగా చురుకుగా ఉండే టీనేజర్లలో కండోమ్‌ల వాడకం గత దశాబ్ధ కాలంగా తగ్గుతోందని, అసురక్షితమైన సెక్స్ రేట్ పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. కండోమ్‌ల వాడకం తగ్గడం వల్ల లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు(STIs), ప్రణాళిక లేని గర్భాలు ప్రమాదాలను పెంచుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ యూరప్ ఒక ప్రకటనలో తెలిపింది.
Sicily travel alert: యూరప్‌లోని అతిపెద్ద యాక్టివ్ అగ్ని పర్వతం అయిన మౌంట్ ఎట్నా శుక్రవారం విస్ఫోటనం చెందింది. ఈ పేలుడు ధాటికి ఆకాశంలోకి ఒక్కసారిగా ఆగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ తయారీ కంపెనీ ఆస్ట్రాజెనెకా బాంబు పేల్చింది. ఈ టీకా తీసుకున్న వారికి అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనంటూ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో పేర్కొన్నట్టు యూకేకు చెందిన డైలీ టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ పేర్కొంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యూరోపియన్ శాఖ ఇవాళ (గురువారం) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. కౌమారదశలో ఉన్నవారిలో ఆల్కహాల్, ఈ-సిగరెట్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపింది.
Germany : ప్రపంచంలోని అనేక దేశాల్లోని పురాతన ప్రదేశాల్లో తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో అనేక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు జరుగుతాయి. జర్మనీలోని న్యూరేమ్‌బెర్గ్‌లో ఇలాంటి ఆవిష్కరణ జరిగింది.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఇస్లాం మతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇస్లాం సంస్కృతి, యూరోపిన్ నాగరికతలోని విలువలు, హక్కులకు చాలా తేడాలు ఉన్నాయని ఆమె అన్నారు.