మనదేశంలో పొర్నోగ్రఫిపై నిషేదం ఉన్నది. అలాంటి సైట్స్ ఒపెన్ చేయడానికి సందేహిస్తారు. ఇక మనదేశంలోని మహిళలు వాటి గురించి పెద్దగా అలోచించరు. కానీ, విదేశాల్లో పొర్నోగ్రఫిని చూడటం షరా మామూలే. అయితే, వీటిని మహిళల కంటే పురుషులు ఎక్కువగా చూస్తుంటారు. పెళ్లి తరువాత మాత్రం ఆ సంఖ్య మారుతుందని, వివాహం తరువాత పురుషులు పోర్నోగ్రఫి పై పెద్దగా ఆసక్తి చూపరని, ఉద్యోగం, బాధ్యతలు వంటి వాటితో సమయం సరిపోతుందని సర్వేలో తేలింది. వివాహానికి ముందు 9 శాతం…
తన సినిమాలతో కంటే కాంట్రవర్సీలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. అయితే, ఆమె లెటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ అప్ డేట్ మాత్రం అలాంటిదేం కాదు. ప్రస్తుతం యూరప్ లోని బుడాపెస్ట్ లో ఉన్న కంగనా అక్కడ ‘ధక్కడ్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. అదీ నైట్ షిఫ్ట్ లో నిద్ర మానుకుని బాగా కష్టపడుతోంది. ఇన్ స్టాలో తను షేర్ చేసిన స్టోరీ ఇప్పుడు చాలా మందిని ఆకట్టుకుంటోంది. కారణం… ఫోటోలోని కంగనా హెయిర్ స్టైల్!…
బాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’. ‘యురి’ సినిమా దర్శకుడు ఆదిత్య దర్ సారథ్యం వహించనున్నాడు. విక్కీ కౌశల్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. అయితే, మహాభారత కాలం నాటి అశ్వథ్థామకు సంబంధించిన కథతో ముడిపడ్డ ఈ ఫ్యాంటసీ మూవీ ఇప్పటికే డిలే అయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా 2021 మొదట్లో ప్రారంభం కావాల్సిన షూటింగ్ ఇంత వరకూ ముందుకు సాగలేదు. అయితే, ఇప్పుడు మరోసారి ‘ఇమ్మోర్టల్…
‘టైగర్’ యూరోప్ కి బయలుదేరబోతున్నాడు! ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాల తరువాత సీక్వెల్ గా వస్తోన్న చిత్రం ‘టైగర్ 3’. కత్రీనాతో ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేయనున్న టైగర్ ఇమ్రాన్ హష్మీని విలన్ గా ఎదుర్కోబోతున్నాడు. ఇండియాలో ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన యశ్ రాజ్ ఫిల్మ్స్ టీమ్ ఆగస్ట్ లో యూరోప్ కి వెళ్లనుంది. సల్మాన్ వచ్చే నెల 12న ఫ్లైట్ ఎక్కుతాడని టాక్… సల్మాన్ బయలుదేరాక కొద్ది…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో టీకాలను వేగంగా అందించాలని, కరోనా కట్టడికి టీకా వేయడం ఒక్కటే సురక్షిత మార్గం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. ఆక్స్ ఫర్డ్ అస్త్రజెనకా టీకా తో పాటుగా మరికొన్ని టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆక్స్ ఫర్డ్ టీకా వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీకా తీసుకుంటే రక్తం గడ్డగడుతుందని పలు నివేదికలు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఐరోపాలోని కొన్ని దేశాలు ఈ టీకా…