థియేటర్లలో ఈ వారం రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకాతో పాటు మరువ తరమా, కీర్తి సురేష్ రివాల్వర్ రీటాతో పాటు అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : బ్రింగ్ హర్ బ్యాక్ (తెలుగు)-…
థియేటర్లలో ఈ వారం రాజు వెడ్స్ రాంబాయి, 12A రైల్వే కాలనీ, పాంచ్ మినార్ తో పాటు అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : బ్లాక్ టూ బ్లాక్ (హాలీవుడ్) – నవంబరు 17 బేబ్స్…
థియేటర్లలో ఈ వారం దుల్కర్ సల్మాన్, రానా నటించినా కాంత, జిగ్రీస్, సంతాన ప్రాప్తిరస్తు, శివ 4k సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : సెసమే స్ట్రీట్ (తెలుగు )- నవంబర్ 10 మెరైన్స్ (ఇంగ్లీష్)- నవంబర్ 10…
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలంటే రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్, జటాధర, ప్రీ వెడ్డింగ్ షో, ప్రేమిస్తున్న అనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. అమెజాన్ : రాబిన్ హుడ్ (వెబ్ సిరీస్) – నవంబర్ 2…
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ETV విన్, విభిన్నమైన కథలను ప్రోత్సహిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో భాగంగా, ‘4 టేల్స్’ – 4 స్టోరీస్, 4 ఎమోషన్స్, 4 సండేస్ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ఒక వైవిధ్యమైన ఆంథాలజీ సిరీస్‌ను మన ముందుకు తీసుకొచ్చింది. సినీ రంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ETV విన్ చేపట్టిన ‘కథా సుధ’ కార్యక్రమంలో భాగంగా, ఈ సిరీస్‌లోని మొదటి కథ ‘ది మాస్క్’ ఈ వారం ప్రీమియర్ అయ్యింది.…
సినీ ఇండస్ట్రీలో స్టోరీలను క్రియేట్ చేయలేకపోతున్నారా. అందుకే కథలను కాపీ కొడుతున్నారా. అంటే అలాగే కనిపిస్తోంది ప్రజెంట్ సిచ్యుయేషన్. రీమేక్ ముద్ర ఎందుకు అనుకుంటున్నారో ఏకంగా ఒకే కథతో సినిమాలు లేదా సిరీస్‌లు తెచ్చేస్తున్నారు. పటాస్, టెంపర్ ఒకే స్టోరీతో వచ్చిన కథలే. అంటే సుందరానికి, కృష్ణ వ్రింద విహారీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. గతంలో రేర్‌గా ఇలాంటి ఇన్సిడెన్స్ జరిగేవి ఇప్పుడు ఈ ధోరణి పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తండేల్ అరేబియన్ కడలి వెబ్ సిరీస్‌గా…
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం *”లిటిల్ హార్ట్స్”* ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించిన ఈ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, నిర్మాత ఆదిత్య హాసన్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బన్నీ వాస్ తన బీవీ వర్క్స్ మరియు వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని అద్భుతంగా ప్రమోట్ చేసి, వరల్డ్ వైడ్…
Constable Kanakam : వర్షబొల్లమ్మ మెయిన్ లీడ్ లో నటించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఆగస్టు 14 మధ్య రాత్రి నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ను ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేయగా.. సీనియర్ ప్రొడ్యూసర్ కోవెలమూడి సాయి బాబా గారు, హేమంత్ కుమార్ నిర్మించారు. మేఘలేఖ, రాజీవ్ కనకాల కీలక పాత్రలు చేశారు. ట్రైలర్ తో మంచి అంచనాలు రేపిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.…
సందీప్ రాజ్ షో రన్నర్‌గా హర్ష రోషన్, భాను, జయతీర్థ ప్రధాన పాత్రల్లో జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించిన వెబ్ సిరిస్ AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్. జూలై 3 నుంచి సిరీస్ ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోలు శివాజీ, సుహాస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శివాజీ మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. చదువు…
విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అనే ఒక వెబ్ సిరీస్ తాము చేయాలనుకున్న కథతోనే కాపీ కొట్టి చేశారని ఈటీవీ విన్కి సంబంధించి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. ఈ విషయం ఇప్పటికే జీ5 ఒక ప్రెస్ నోట్ ద్వారా స్పందించింది కూడా. ఇప్పుడు తాజాగా ఈ విరాటపాలెం సక్సెస్ మీట్‌కి వచ్చిన టీం ఈ ఆరోపణల మీద పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చింది. నిజానికి ఆదర్శకుడితో సిరీస్…